Home తాజా వార్తలు హనుమాన్ శోభాయాత్రలో దారుణం

హనుమాన్ శోభాయాత్రలో దారుణం

HANUMANనల్గొండ: జిల్లా యాదాద్రిలో హనుమాన్ శోభాయాత్రలో దారుణం చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకోవడంతో ఒకరు మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.