Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

One Naxal killed in Encounters in forests of Latehar district of Jharkhand

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రం లతేహార్ జిల్లాలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మరో మావోయిస్టు అరెస్ట్ అయ్యారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా మందుగుండు సామాగ్రితో పాటు మావోలకు సంబంధించిన సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments