Home తాజా వార్తలు మీర్‌పేటలో ఓ వ్యక్తి దారుణ హత్య

మీర్‌పేటలో ఓ వ్యక్తి దారుణ హత్య

Murder, Rajasthan

హైదరాబాద్: మీర్‌పేట పరిధి జిల్లాలగూడలో బుధవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హరీందర్ అనే వ్యక్తిని గొంతు కోసి చంపారు. ఆర్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసులో హరీందర్ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.