Home తాజా వార్తలు బస్సు ఢీకొని ఒకరు మృతి

బస్సు ఢీకొని ఒకరు మృతి

One Person died in Road Accident

నాగర్‌కర్నూలు : వెల్దండ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. అచ్చంపేట నుంచి వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఉబ్బలగట్టు తండాకు చెందిన వెంకటనాయక్ (42)తో పాటు ఓ గేదె మృతి చెందింది. పోస్టుమార్టం కోసం వెంకటనాయక్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

One Person died in Road Accident