Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

RAMESH

మహబూబాబాద్ : తొర్రూర్ మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. లారీని బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తొర్రూర్ మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన నిమ్మల రమేశ్‌గా గుర్తించారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

One Person died in Road Accident at Thorrur

Comments

comments