Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

సజీవ సమాధికి వినతి

Living-tomb

అమరావతి: గుంటూరు జిల్లా మాచర్ల మండలం గన్నవరంలో శుక్రవారం ఉదయం వింత ఘటన చోటుచేసుకుంది. వృద్ధుడు లచ్చి రెడ్డి సజీవ సమాధికి సిద్దపడ్డాడు. తన పొలంలో వృద్ధుడు నేలమాళిగను ఏర్పాటు చేసుకున్నాడు. సజీవ సమాధికి అనుమతివ్వాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశాడు. కలెక్టర్ జోక్యంతో లచ్చి రెడ్డిని పోలీసులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. లచ్చి రెడ్డి గత పదేళ్లుగా కుటుంబాన్ని వదిలి ఆధ్యాత్మిక బాటపట్టారు.

Comments

comments