అమెరికా: టెక్సాస్లోని నార్త్లేక్ కాలేజీలో గురువారం ఉదయం కాల్పుల కలకలం సృష్టించింది. ఓ దుండగుడు ఒకరిని చంపి తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భయంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కాలేజీ క్యాంపస్ నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు.