Search
Friday 21 September 2018
  • :
  • :

బారాముల్లా సెక్టార్‌లో ఎదురుకాల్పులు…

Indian-Army

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా సెక్టార్‌లో ఆదివారం ఉదయం నుంచి భారత బలగాలకు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భారత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాదిని సైన్యాలు మట్టుబెట్టాయి. మరో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం.

One Terrorist killed in Encounter with Security Forces in Baramulla.

Comments

comments