Search
Saturday 22 September 2018
  • :
  • :

ఎలుగుబంటి బీభత్సం: ఒకరి మృతి

Bear

ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఆదివారం ఉదయం ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో మృహిళ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా బైపల్లి ఊర్మిళ (40) చనిపోయింది. ఊర్మిళ భర్త తిరుపతి రావు పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ పట్నం కెజిహెచ్‌కు తరలించారు. ఎర్రముక్కాం గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

Comments

comments