Search
Friday 21 September 2018
  • :
  • :

విషజ్వరంతో ఒకరి మృతి

Macherial-Government-Hospit

కన్నెపల్లి: మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో విషజ్వరాలు అదుపులోకి రావడం లేదు. మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఓ మహిళ మృతి చెందింది. వారం రోజుల వ్యవధిలో విషజ్వరంతో నలుగురు మృత్యువాతపడ్డారు. జిల్లా ఆస్పత్రిలో విషజ్వరాలతో బాధపడుతున్న రోగులను వైద్యులు పట్టించుకోకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని రోగుల బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు జిల్లా వైద్యాధికారులు, కలెక్టర్ స్పందించడం లేదు.

Comments

comments