Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఒప్పో ఎ7ఎక్స్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Oppo a7x smartphone launched

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్  తయారీదారు ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ7ఎక్స్‌ను చైనా మార్కెట్‌లో సోమవారం రిలీజ్ చేసింది. త్వరలో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నారు. రూ.20వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఉన్నాయి.

ఒప్పో ఎ7ఎక్స్ ఫీచర్లు…

6.3 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్

4 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జి వివొఎల్‌టిఇ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments