Search
Wednesday 17 October 2018
  • :
  • :

ఒప్పో న్యూ స్మార్ట్‌ఫోన్ విడుదల

Oppo K1 With Display Fingerprint Sensor, 6GB RAM Launched

చైనా: చైనా తమ కస్టమర్టను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ల తయారి కంపెనీ ఒప్పో సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. చైనాలో స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమైనందున కంపెనీ వారు ఒప్పో కె సిరిస్ లో భాగంగా చైనా ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లో ప్రవేశ పెట్టన్నట్టు సంస్థ తెలియజేసింది.  అక్టోబర్ 19వ తేదీ నుండి 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ గల వేరియంట్ ఒప్పో కె1 ఫోన్ రూ. 17,100 లతో అమ్మకాలు ప్రారంభమవుతాయి. 6జిబి ర్యామ్, 64జిబి వేరియంట్ ఫోన్ రూ. 19,300/-, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 6.4 అంగుళాల పూర్తి హెచ్‌డి డిస్‌ప్లే, 19.5:9 ఆస్పెక్టు రేషియో, 91 శాతం స్ర్కీన్-టు- బాడి రేషియో, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రొసెసర్, డ్యూయల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ సెల్ఫి కెమెరా, మైక్రోఎస్డికార్డు 256జిబి స్టోరేజ్ ఆప్షన్, 4జి వివొఎల్టిఈ, వై-ఫై ఐ 802.11 ఎ/బి/జి/ఎన్/ఎసి, బ్లూటూత్ 5.0, ఫింగర్‌ ఫ్రింట్ సెన్సార్, 3డి గ్లాస్, 3,600ఎంఎహెచ్ బ్యాటరి సామర్థ్యం ఉంటుంది. ఈ ఫోన్‌ను రెండు రంగుల్లో మోచా రెడ్, వాన్ గోగ్ బ్లూలో రూపొందించినట్టు సంస్థ తెలిపింది.

Comments

comments