Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఒప్పో నుంచి ఆర్15 స్మార్ట్‌ఫోన్..

OPPO

ఒప్పో మొబైల్స్ తయారీదారు సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఆర్15’ను  అతిత్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా బయటపెట్టలేదు. ఈ ఫోన్ లో 6.28 ఇంచ్ భారీ డిస్‌ప్లే, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, వెనుక భాగంలో 16, 5 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరా తో పాటు పవర్‌ఫుల్ ఫీచర్లను అందివ్వనున్నారు.

ఒప్పో ఆర్15 ఫీచర్లు…

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే,

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్

6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్

డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (ఫ్లాష్), 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జి వివొఎల్‌టిఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0, యూఎస్‌బి టైప్ సి, 3365 ఎంఎహెచ్ బ్యాటరీ, విఒఒసి ఫ్లాష్ చార్జింగ్

Comments

comments