Search
Friday 16 November 2018
  • :
  • :

నోట్ల రద్దు ఎఫెక్ట్: 28న భారత్ బంద్

BANDH

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ నెల 28న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. పెద్ద నోట్ల రద్దు విషయంపై ప్రధాని మోడీ మాట్లాడాలని పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుబడుతున్న ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు. దీనిని నిరసిస్తూ దాదాపు 13 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ వెలుపల నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Comments

comments