Home కెరీర్ జైళ్ళ శాఖలో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

జైళ్ళ శాఖలో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

Prison

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు శనివారం 238 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిప్యూటీ జైలర్లు 15, అసిస్టెంట్ మ్యాట్రన్స్ 02, వార్డర్లు (పురుషులు) 186, వార్డర్లు (స్త్రీలు) 35 పోస్టులను భర్తీ చేయ నున్నారు. పోస్టుల వారీగా అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియ, చివరి తేదీ తదితరాలన్నింటి  త్వరలోనే జైళ్ళ శాఖ విడుదల చేయనుంది.

Orders for Recruitment of 238 Posts in Department of Prisons, Telangana.