Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఒయు ప్రీ పిహెచ్‌డి పరీక్షలు వాయిదా…

Osmania University Pre PHD examination postponed

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రీ పిహెచ్‌డి పరీక్షా తేదీలను వాయిదా వేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆగస్టు 18, 20 తేదీలలో నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించించారు. కానీ ఈ పరీక్షలను సెప్టెంబర్ 5,7 తేదీలలో నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. పూర్తి సమచారం ఒయు వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని అధికారులు పేర్కొన్నారు

Comments

comments