Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

జోరుగా టిఆర్ఎస్ లో చేరికలు…

trs

భద్రాద్రి కొత్తగూడెం: ఎంఎల్ఎ జలగం వెంకటరావు ఆధ్వర్యంలో ఆదివారం 600 మంది టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి, వైఎస్ఆర్ సిపి, పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ జలగం వెంకటరావు వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

comments