Home తాజా వార్తలు వరంగల్‌లో విజయం మాదే : కెటిఆర్

వరంగల్‌లో విజయం మాదే : కెటిఆర్

ktrవరంగల్ : గ్రేటర్ వరంగల్‌లో టిఆర్‌ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. 26వ డివిజన్‌లో మంత్రి కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రేటర్ వరంగల్‌పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. టిఆర్‌ఎస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.