Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఇకపై గ్రీన్ కార్డు కోసం సుధీర్ఘ నిరీక్షణ తప్పదు!

Green-card

వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ఎదురు చూపులు చూస్తుంటారు. ఆ దేశంలో పర్మనెంట్‌గా పని చేయాలంటే గ్రీన్ కార్డు ఖచ్చితంగా కావల్సిందే. వాషింగ్టన్‌కు చెందిన క్యాటో ఇన్స్‌టిట్యూట్ దీనిపై తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం కొందరు ఇండియన్స్ కి గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 151 ఏళ్లు పడుతుంది. గ్రీన్ కార్డు కోసం కాచుకొని కూర్చున్న వారి జాబితాను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ను విడుదల చేసింది. సుమారు 6 లక్షల 32 వేల మంది భారతీయులు అమెరికా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇబి1 క్యాటగిరీలో 34వేల 824 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆ నివేదిక లో తెలిపింది.

Comments

comments