Search
Saturday 22 September 2018
  • :
  • :

కరీంనగర్ లో దారుణం

Ciggarate

రేకుర్తి: కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలోని ఇటుక బట్టీలో జరిగిన దారుణం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా కార్మికులను యజమాని నా నా హింసకు గురిచేశాడు. కార్మికుల శరీరంపై సిగరెట్లతో కాల్చి వాతలు పెట్టాడు. ఈ విషయం బయటపడకుండా యజమాని కార్మికులను దాచిపెట్టాడు.  20 మంది బాధితులు అక్కడి నుంచి తప్పించుకొని అధికారులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments