Saturday, April 27, 2024
Home Search

పెట్రోల్, డీజిల్ - search results

If you're not happy with the results, please do another search

మందుల ధరలు పెంచడం పై మంత్రి హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్ : బిజెపి పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్ అని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం మందుల ధరలు పెంచడం పట్ల హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా...
Telangana accent is now getting fame where it was ridiculed

KTR: పెట్రో ధరల దోపిడీ పై కేంద్రానికి కెటిఆర్ లేఖ

హైదరాబాద్: పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో...
Minister harish rao comments on AP leaders

ఇవి అచ్చేదిన్ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్..

హైదరాబాద్: ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు...

గ్రేటర్‌లో పెరగునున్న విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు

సిటీబ్యూరో ః గత రెండుమూడు సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ వంటి ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్నాయి .అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలుభారీ ఎత్తున తగ్గినా వాటి ప్రయోజనాలు వినియోగదారులకు ఏ మాత్రం...

పెట్టబడులు ఢమాల్!

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ప్రై వేట్ పెట్టుబడులు భారీగా తగ్గిపోవడం ఆం దోళన కలిగిస్తోంది. సహజంగా ప్రైవేట్ పెట్టు బడులు అంతర్జాతీయ పరిణామాలు మీద ఆ ధారపడి ఉంటాయని, కానీ ఆ ఒక్క...

అద్దెలు కట్టలేని స్థితిలో ప్రభుత్వ శాఖ కార్యాలయాలు

హైదరాబాద్: సొంత భవనాలు లేకపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఆబ్కారీ శాఖ కార్యాలయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలావరకు ఈ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ఆయా భవనాల యజమానులు అద్దెల కోసం అధికారులపై...
Revanth Reddy Sensational Comments

నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పెట్టుబడి వరదపాటు కావడంతో రైతులు రోదిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ...

అంతర్జాతీయంగా తగ్గుతున్న చమురు ధరలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం సైతం చమురు ధరలు తగ్గాయి. యూఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.1శాతం తగ్గి 66.90డాలర్ల వద్ద ట్రేడవుతుండగా బ్రెంట్ కాంట్రాక్టు తగ్గి 73.11డాలర్లుకు చేరుకుంది....
Prime Minister in petro product price hike

‘ఇదేం’ డైనమిజం?

మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తి ధరల పెంపుదలలో ప్రధాని నరేంద్రమోడీ సర్కారు తన డైనమిజాన్ని చాటుకుంటోం ది. వినియోగదారులకు సరసమైన ధరల్లో నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్ర ప్రభు త్వం అందుకు...

సచ్చేదిన్..

హైదరాబాద్: దేశంలో మం చి రోజులు పోయి గడ్డుకాలం వచ్చిందని, ఆర్ధికంగా దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నార ని, ఈ దయనీయ పరిస్థితులు ఈ ఏడాది మ రింత తీవ్రరూపం దాలుస్తాయని ఆర్థ్ధికవేత్తల...

మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్నచూపు: బండి సంజయ్

జగిత్యాల: మహిళల పట్ల సిఎం కెసిఆర్ చిన్న చూపు చూస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన మున్సిపల్...
Domestic Gas Price hike by rs 50

వంటింట్లో మంటలు…

సెకనుకు రూ. 3.5 లక్షలు, నిమిషానికి రూ. 2.1 కోట్లు, గంటకు రూ.126 కోట్లు, రోజుకు రూ.3,024 కోట్లు, నెలకు రూ. 90,720 కోట్లు, ఏడాదికి రూ.10.88 లక్షల కోట్లు. గడిచిన ఎనిమిదన్నరేండ్లలో...
Center Gradually reducing taxes due to the states

‘సెస్’ బుస్..

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాలను అస్థిరపరుస్తోంది. న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తోంది. సెస్సులు, సర్‌చార్జీల రూపంలో దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు...

అప్పులపై విష ప్రచారం

గజ్వేల్:తెలంగాణ రాష్ట్ర అప్పులు, మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవాలు, పచ్చి అబద్దాలు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి....
BS6 Phase 2 Transition from Tata Motors

టాటా మోటార్స్ నుంచి బిఎస్ 6 ఫేజ్ 2 ట్రాన్సిషన్..

ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు అయిన టాటా మోటార్స్ ఈరోజు RDE, E20 కంప్లైంట్ ఇంజిన్‌లతో కూడిన BS6 ఫేజ్ 2 ప్యాసింజర్ వాహనాల శ్రేణిని పరిచయం చేసింది. అనుకూలంగా ఉండటాన్ని మించి,...

పెట్రో ధరలపై నామ మండిపాటు

హైదరాబాద్ : అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతూ సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై బిఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు...
BRS parliamentary party meeting

ఎక్కడికక్కడ ఎండగట్టండి

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర వి ధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా...
Huge increase in petrol prices in Pak

భారీగా పెరిగిన పెట్రోధరలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 35 వంతున అమాంతంగా ధరలు పెంచింది. పెంచిన ధరలు ఆదివారం ( జనవరి 29 )...
They are selling the country

దేశాన్ని అమ్మేస్తున్నారు

మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి: ఇద్దరు గుజరాతీ నేతలు .. మరో ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దేశాన్ని దోచిపెడుతున్నారని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు...
Kerala-Electricity

కొత్త విద్యుత్ నియమాలను వ్యతిరేకిస్తున్న కేరళ!

తిరువనంతపురం: విద్యుత్(సవరణ)నియమాలు 2022ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది 2022 డిసెంబర్ 29న బయటికి వచ్చింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కె.కృష్ణన్ కుట్టి వినియోగదారులపై భారం వేయకుండా ఎలా చూడొచ్చు...

Latest News

100% కుదరదు