Friday, March 29, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
CS Somesh Kumar Review on ganesh chaturthi 2022

నగరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్: నగరంలో సెప్టెంబర్, 2022 లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బీ.ఆర్.కె. ఆర్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు....

డీజిల్ లేక వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో డీజిల్ కోసం భైంసా, మహారాష్ట్రకు వెళ్తున్న ముధోల్ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ముధోల్ లోని బంకులలో డీజిల్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భైంసాలోని ఐవోసీ బంక్ లో...
Badugula lingaiah yadav comments on Modi govt

అన్నం పెట్టే రైతుపై బిజెపి కక్ష కట్టింది: బడుగుల లింగయ్య

హైదరాబాద్: ఎనిమిది ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుపై బిజెపి కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం...

కెఎఫ్‌సి చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థం

హైదరాబాద్: కెఎఫ్‌సి చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థం కనిపించింది. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ కింద కెఎఫ్‌సిలో ఔట్‌లెట్‌లోని చికెన్‌లో ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నాయి. స్విగ్గీ ద్వారా చికెన్ బకెట్‌ను సాయితేజ అర్డర్ చేశాడు. చికెన్...

కుంభకోణం… మోడీకి కెసిఆర్ డబ్బులిచ్చిండా?: వినోద్ కుమార్

హైదరాబాద్: విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై బిజెపి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ మాట్లాడారు. టెండర్ల ద్వారా బిహెచ్‌ఇఎల్ నుంచి యంత్ర సామాగ్రిని కొనుగోలు...

కెవిపి ఇంట్లో దొంగతనం

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెవిపి రామచంద్రరావు ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.46లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ కనిపించడంలేదని కెవిపి సతీమణి సునీత బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది....

పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

హైదరాబాద్: అప్పుల బాధలు తాళలేక ఓ దంపతులు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాంతం కుర్మల్‌గూడలో జరిగింది....
Actress commit suicide in Punjagutta

పోలీసులకు ఫోన్ చేసి నటి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: పోలీసులకు ఫోన్ చేసిన నటి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టివి నటి మైథిలి(34) తన కుటుంబ సభ్యులతో...

ప్రైవేటు బస్సు బోల్తా: పది మందికి గాయాలు

నల్లగొండ: ప్రైవేటు బస్సు బోల్తాపడిన సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తుండగా బస్సు బోల్తాపడడంతో పది మంది తీవ్రంగా...
UPSC result:Yashwanth Reddy is ranked 15th

సివిల్స్‌లో తెలుగు వెలుగులు

యశ్వంత్ రెడ్డి 15వ ర్యాంకు పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్‌మై (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69), పక్షవాతంతో కాలు, చేయి పనిచేయలేకపోయినా తల్లి సహాయంతో పరీక్ష...
Minister KTR was chief guest at Australian CG event

పారిశ్రామిక శిఖరం

తెలంగాణలో పరిశ్రమల రంగం అభివృద్ధి చెందినట్టుగా దేశంలో మరెక్కడా జరగలేదు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు పెట్టుబడులు పెట్టేవారికి ఇబ్బందులు లేకుండా టిఎస్‌ఐపాస్ విధానాన్ని తెచ్చాం దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోగా...
Minister Errabelli mourns the death of Mulayam Singh

‘పంచాయతీల నిధులు’ రాష్ట్రాల హక్కు

అన్యాయంగా అడ్డుపడుతున్న నిరంకుశ కేంద్రం గ్రామ పంచాయతీల నిధుల్లోనూ బిజెపి ప్రభుత్వం కిరికిరి పల్లెలకు నిధులివ్వడంలో ఎందుకీ తాత్సరం మొండిగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థకు తూట్లు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర ప్రమాణస్వీకార...
Warangal ORR Termination of land acquisition

ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

వరంగల్ ఒఆర్‌ఆర్ భూసేకరణకు స్వస్తి చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మనతెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ నగరం చుట్టూ నిర్మించతలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్టు (ఓఆర్‌ఆర్)కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రుద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది....

ఉభయ తారకంగా కృష్ణ నీటి విడుదల

ఇందుకు అనుగుణంగా నియమావళి రూపొందించాలి: ప్రాజెక్టుల నిర్వహణ కమిటీ, జలసౌధలో జరిగిన భేటీ హాజరుకాని తెలంగాణ, ముసాయిదా అందజేసిన కమిటీ మనతెలంగాణ/హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన నియమావళి రూపొందించాలని...
Aakash+Byju's hold Special meeting at Bharatiya Vidhyabhavan

ఆకాష్‌+బైజూస్‌ ప్రేరేపించే సదస్సు..

హైదరాబాద్‌: టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి ఆకాష్‌ బైజూస్‌ ఓ ప్రేరణాత్మక సదస్సును ఎస్పేర్‌ యాక్ట్‌ ఎచీవ్‌ శీర్షికన భారతీయ విద్యాభవవన్‌ వద్ద ఇటీవల నిర్వహించింది. ఈ సదస్సు అత్యంత ఆహ్లాదకరమైన...
BOI honors Nikhat Zareen

నిఖత్ జరీన్‌ను సత్కరించిన బిఒఐ

  మన తెలంగాణ/ హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ జోన్ అధికారి, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన కుమారి నిఖత్ జరీన్‌ను సోమవారం పిటిఐ బిల్డింగ్‌లోని బ్యాంక్ జోనల్ కార్యాలయంలో సత్కరించింది. టర్కీలో...
Conflict between Telangana and AP fishermen

తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఘర్షణ

  మనతెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలోని కృష్ణానది వద్ద తెలుగురాష్ట్రాల మత్స్యకారుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలకు...
F3 Movie Unit Success Meet 

‘ఎఫ్ 3’కి కలెక్షన్ల వర్షం..

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాంబినేషన్‌లో విడుదలైన సినిమా 'ఎఫ్ 3'. తాజాగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం...

8 ఏండ్లలో 8 హామీలు కూడా నెరవేర్చలేదు: కేంద్రంపై కవిత ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పట్ల వివక్ష ఎప్పటికి అంతం అవుతుందని కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సోమవారం ప్రశ్నించారు. రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న రూ.7,000 కోట్ల...
Centre Govt should remove GST on Handlooms: Errabelli

రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం: మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల్లోనూ బిజెపి సర్కార్ కిరికిరి పల్లెలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సర్యం చేస్తోంది మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి ఎర్రబెల్లి మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు...

Latest News