Tuesday, April 23, 2024
Home Search

వీడియో - search results

If you're not happy with the results, please do another search
CM KCR Karimnagar tour

కరీంనగర్ కు వెళ్లనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్: గురువారం సిఎం కెసిఆర్ కరీంనగర్ కు వెళ్లనున్నారు. సాయంత్రం తీగల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ కు కెసిఆర్ చేరుకోనున్నారు. రేపు అసిఫాబాద్ జిల్లా కలెక్టరెట్ కార్యలయం ప్రారంభించనున్నారు. తొలిసారిగా పొడు పట్టాల...

విశాఖలో మరో రియల్టర్ కుటుంబం కిడ్నాప్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో మరో రియల్టర్ కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. రియల్టర్ శ్రీనివాస్, అతడి భార్య లక్ష్మిని దుండగులు కిడ్నాప్ చేశారు. శ్రీచరణ్ రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు....
Jithender Reddy controversial tweet on TS BJP Leaders

జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. తెలంగాణ బిజెపిలో కలకలం

హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతలపై మాజీ ఎంపి జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు. దున్నపోతును తన్ని ట్రాలీలో ఎక్కిస్తున్న వీడియోను ట్వీట్ లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణ బిజెపి నేతలకు ఇలాంటి...

మరో బిగ్ కంపెనీ..

హైదరాబాద్ :ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టిసిఎల్ తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కలిసి రిసోజెట్ సంస్ధతో కలసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నది....
Amitabh Bachchan Medibuddy new ad

అమితాబ్ బచ్చన్ మెడిబడ్డీస్ కొత్త బ్రాండ్ ప్రచారం..

ప్రముఖ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వేదిక, మెడిబడ్డీ, ఆన్లైన్ వీడియో వైద్య సంప్రదింపులను అందించడం ద్వారా భారతీయ ఆరోగ్యసంరక్షణ రంగములో ఎప్పటికప్పుడు విప్లవాన్ని తీసుకొస్తోంది. బిలియన్ల భారతీయులకు అత్యధిక-నాణ్యత ఉన్న ఆరోగ్య సంరక్షణను...

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు

ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరిక రాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.25 లక్షలతో...

కొత్త కలెక్టరేట్‌లో ఏ శాఖ ఎక్కడంటే?

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయం లో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గదులను కేటాయించారు. జీప్లస్‌టూ విధానంతో నిర్మించిన ఇం టిగ్రేటెడ్ కలెక్టరేట్...

సర్కార్ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు

ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కంటి...

సోషల్ మీడియాలో ఐదు రకాల పోస్టులు చేయాలి

అదనపు డిసిపి మహేందర్ సిద్దిపేట: ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడే విధం గా చేసే పనిని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలని అదనపు డిసిపి మహేందర్ అన్నారు. సిపి శ్వేత అదేశానుసారం కమిషనర్ కార్యాలయంలో...
YCP Leaders dance

మహిళలతో వైసిపి నేతల అశ్లీల నృత్యాలు

అమరావతి: మహిళలతో వైసిపి నేతలు అశ్లీల నృత్యాలు చేయించారు. జడ్‌పిటిసి భర్త, సర్పంచ్, ఆలయ చైర్మన్, కొందరు వైసిపి నేతలు మందేసి చిందేశారు. ప్రతిపక్ష నేతల సభలకు పోలీసులు అడ్డు చెబుతున్నారు, కానీ...
PACO machines at Sarojini Devi Eye Hospital

12 పాకో మెషీన్లు ఏర్పాటు చేశాం: హరీష్ రావు

హైదరాబాద్: ఈ రోజు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వేదికగా పాకో మెషీన్లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు...
BJP Telangana President

బిజెపి తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై స్పందించిన తరుణ్‌చుగ్

హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడి మార్పు ప్రచారంపై బిజెపి నేత తరుణ్‌చుగ్ స్పందించారు. అధ్యక్షుడి మార్పు ఉండదంటూ ఫోన్లో స్పందించారు. బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని వెల్లడించారు. మళ్లీ మళ్లీ అధ్యక్షుడి...
Bakrid festival

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్‌ )పండుగ...
Bonda uma comments on ys jagan

సమగ్ర సర్వే పేరుతో లక్ష కోట్ల అవినీతి: బొండా ఉమ

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సమగ్ర సర్వే పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని టిడిపి నేత బొండా ఉమ ఆరోపణలు చేశారు. విలువైన భూములను సిఎం జగన్ ప్రభుత్వం దోచేస్తుందని మండిపడ్డారు....
Mehsana Gujarath

మాజీ ప్రియురాలిపై అత్యాచారం.. కదులుతున్న కారులో నుంచి తోసేసి.. రోడ్డుపై అర్ధనగ్నంగా

అహ్మదాబాద్: మాజీ ప్రియురాలిపై ప్రియుడు అత్యాచారం చేసి అనంతరం అర్ధ నగ్నంగా ఆమెను కదులుతున్న కారులో నుంచి తోసేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం మెహసానా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......

రాహుల్‌పై ట్వీట్: బిజెపి ఐటి సెల్ చీఫ్‌పై పోలీసు కేసు

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ట్వీట్లపై బిజెపి ఐటి సెల్ అధిపతి అమిత్ మాలవీయపై బుధవారం బెంగళూరులో పోలీసు కేసు నమోదైంది. బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్‌లో అమిత్...
MediBuddy new campaign with Amitabh Bachchan

అమితాబ్‌తో మెడిబడ్డీ బ్రాంచ్ ప్రచారం

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వేదిక మెడిబడ్డీ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌తో తాజా బ్రాండ్ ప్రచారం ప్రారంభించింది. దీని ద్వారా ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపుతో ఇంటి...

పొరపాటు లేని ఓటరు జాబితాను తయారు చేయాలి

నల్గొండ: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శుద్దీకరించిన ఓటర్ జాబితా తయారు చేయాలని జిల్లా క లెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్‌డీఓలు మండలాల తాసీల్థార్‌లతో ఓటర్ జాబితా...
prepare police training centers

28 పోలీసు శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి: డిజిపి అంజనీ కుమార్

హైదరాబాద్ : నూతనంగా నియామకం కానున్న 14 ,881 పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ నిచ్చేందుకు రాష్ట్రంలోని 28 పోలీస్ శిక్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డిజిపి అంజనీ కుమార్...
Jaggareddy comments on Congress party

అన్ని విషయాలు రాహుల్ కు చెబుతా: జగ్గారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగే అన్ని విషయాలు ఎఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి చెబుతానని ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందో లేదో...

Latest News