Thursday, April 25, 2024
Home Search

హైదరాబాద్ - search results

If you're not happy with the results, please do another search
Dissatisfaction prevails in farmers' unions over MSP prices

మొక్కుబడిగా మద్దతు

పంటలకు మొక్కుబడిగా మద్ధతు ధరలు పెంచిన కేంద్రం వరికి రూ.100 పెంపుతో క్వింటాలు ధర రూ.2060 కందికి రూ.300 ..పెసర్లకు రూ.400 పెంపుదల రూ. 6380కి చేరిన పత్తి ధర..మార్కెట్ ధర 12500 వానాకాలం సాగుకు ముందే...
Forest range officer murder case: Life imprisonment for two Tribals

ఇల్లెందు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

  మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్‌గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్‌కు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే...ఇల్లందు పట్టణంలోని...

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్రానికి వాతావరణ కేంద్రం చల్లని కబురందించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...
TSRTC hikes Bus fare again

పెరిగిన ఆర్టీసి బస్‌పాస్ చార్జీలు..

పెరిగిన ఆర్టీసి బస్‌పాస్ చార్జీలు.. నేటి నుంచి అదనపు డీజిల్ సెస్ సైతం అమల్లోకి.. ఆర్టీసి ప్రయాణికులపై అదనపు భారం కి.మీలు పెరిగే కొద్దీ పెరగనున్న సెస్ చార్జీలు గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు మినహాయింపు మనతెలంగాణ/హైదరాబాద్: అదనపు డీజిల్ సెస్...
Telangana reports 100 new corona cases in 24 hrs

రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ కేసులు..

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 13,920 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...116 మందికి వైరస్...
Four days of heavy rains in Telangana

రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

పలు జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం హైదరాబాద్: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్రానికి వాతావరణ కేంద్రం చల్లని కబురందించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
Special Darbar for Women at Raj Bhavan: Tamilisai

మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం: గవర్నర్ తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్‌భవన్‌లో మహిళా...

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

మనతెలంగాణ, హైదరాబాద్ : దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నగర పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటించే...
Another person arrested in Madhapur firing case

ముజ్రా పార్టీ నిర్వాహకులపై కేసు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టిన రోజును పురస్కరించుకుని ముజ్రా పార్టీ నిర్వహించిన వారిపై మీర్‌చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...రెయిన్‌బజార్‌కు చెందిన సయిద్ ఆరిఫ్ కుమారుడు సయిద్ యాసిన్ అర్‌ఫత్...
All Arrangements Completed for Haj Yatra: Koppula Eshwar

హజ్ యాత్ర విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు: మంత్రి కొప్పుల

మన తెలంగాణ/హైదరాబాద్: హజ్ యాత్ర చాలా పవిత్రమైందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదని...

జూబ్లీహిల్స్ ఘటనపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్

మన తెలంగాణ/హైదరాబాద్: సంచలన విషయాలపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై కూడా స్పందించారు. ‘జూబ్లీహిల్స్ ఘటనపై బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నారు. మిగతా...

మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం : గవర్నర్ తమిళిసై

  మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్‌భవన్‌లో...
completed quickly in mana badi works: Additional Collector

మన బడి కార్యక్రమంలో పనులు త్వరగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

హైదరాబాద్: మన ఊరు, మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాలలోని...
Vehicles distribute to Dalitbandhu benificairies in Amberpet

దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే: కలెక్టర్

  మన తెలంగాణ, హైదరాబాద్ : దళిత బంధు లాంటి పథకం దేశంలో ఏప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ఒక తెలంగాణ ప్రభుత్వమే సమర్దవంతంగా అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. బుధవారం...
Massive increase in fisheries in Telangana: Minister Talasani

రాష్ట్రంలో భారీగా పెరిగిన మత్స్య సంపద : తలసాని

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని...
Minister Talasani gave good news to readers of libraries

గ్రంధాలయాల పాఠకులకు శుభవార్త చెప్పిన మంత్రి తలసాని

  హైదరాబాద్: గ్రంధాలయాల పాఠకులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త చెప్పారు. ఇకనుండి గ్రంధాలయాలు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయన్నారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో...
Mithaliraj announces retirement from cricket

క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీరాజ్

  హైదరాబాద్: భారత మహిళ క్రికెటర్ మిథాలీరాజ్ బుధవారం క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 1999లో భారత్‌కు అరంగేట్రం చేసిన మిథాలీ తన...
Youth arrested for snatching women's chains

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 23 లక్షల విలువైన 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎసి బోగీలు, ప్లాట్ ఫామ్...
Team India practice for T 20

ప్రాక్టీస్.. ప్రాక్టీస్

టీమిండియా ఆటగాగళ్లు నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్యంలో ఢిల్లీ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో మొదలైన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మంగళవారం భారత ఆటగాళ్లు చమటోడ్డారు....
Hyderabad is a fast developing city: Minister KTR

మోడీజీ.. మీరు నడుపుతున్నది ప్రభుత్వమా? ఎన్‌జీఓనా?

హైదరాబాద్ వరద బాధితులకు నిధులు విడుదల చేసేది ఉందా? మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో విస్తరణకు మద్దతు పలుకుతారా? జిహెచ్‌ఎంసి బిజెపి కార్పొరేటర్లతో ప్రధాని భేటీ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ విసుర్లు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ...

Latest News