Thursday, March 28, 2024
Home Search

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search

చిగురిస్తున్న ‘ఇండియా’

కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్‌లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత...

చిగురిస్తున్న ‘ఇండియా’

కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్‌లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన...
Not affiliated with BRS

బిఆర్‌ఎస్‌తో పొత్తుండదు

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితు ల్లో బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. మెడ మీద తలకాయ...

కులగణనకు సై

మనతెలంగాణ/హైదరాబాద్: కుల గణన తీ ర్మానానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో శుక్రవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల గణనపై తీర్మా నం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార,...
Congress

బిజెపి అవినీతికి అడ్డుకట్ట పడింది

ఎన్నికల బాండ్ల తీర్పుపై కాంగ్రెస్ స్పందన న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నోట్ల కన్నా ఓట్ల బలం గొప్పదన్న సత్యం ఈ...
Second phase of Nyay Yatra cancelled in Jharkhand

ఝార్ఖండ్‌లో న్యాయ్ యాత్ర రెండో దశ రద్దు

రాంచీ : ఝార్ఖండ్‌లో బుధవారం ప్రారంభం కావలసిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండవ దశ రద్దు అయిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. యాత్ర లోగడ ప్రకటించినట్లుగా గురువారం బీహార్‌లోని...
Sonia Gandhi to contest Rajya Sabha polls from Rajasthan

రాజ్యసభకు సోనియా పోటీ

రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా జైపూర్ : కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం రాజస్థాన్ నుంచి తన నామినేషన్ పత్రాలు దాఖలు...

ఏది నీతి, ఏది అవినీతి!

స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...

రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. 2006 నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గాన్ని...

400 సీట్లు ఖాయం

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ కూటమి 400 సీట్లకు పైగా లభిస్తాయని, బిజెపి క నీసం 370 సీట్లలో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో...
Mahesh Kumar and Balmuri Venkat sworn in as MLCs

ఎంఎల్‌సిలుగా మహేశ్‌కుమార్, బల్మూరి వెంకట్ ప్రమాణం

ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా హాజరైన మంత్రులు, ఎంఎల్‌ఎలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన నూతన సభ్యులు ఎంఎల్‌సిలుగా ప్రమాణ స్వీకారం చేసిన బల్మూరి...
Revanth Reddy

బిఆర్‌ఎస్ ఖేల్ ఖతం… బిజెపి ప్రమాదకరం

లోక్‌సభ ఎన్నికల కోసం బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కుమ్మక్కు లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టే అప్పులు, ఫిరాయింపుల్లో ప్రధాని మోడీ, కెసిఆర్ పోటీపడ్డారు బిఆర్‌ఎస్‌లో బావాబామ్మర్దులే పోటీ కెసిఆర్ బయటకు వస్తే జరిగేదేమీ లేదు సోనియాగాంధీ నామినేషన్...
Parliament from today

నేటి నుంచి పార్లమెంట్

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సెషన్ బుధవారం ప్రారంభం కానున్నది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. సభా కార్యక్రమా లు సాఫీగా సాగేలా సహకరించవలసిందిగా ప్రతిపక్షాలకు...

నితీశ్ చర్య అర్థతాత్పర్యాలు

అధికారం కోసం, డబ్బు కోసం నాయకులు పార్టీలు మారటం దేశ రాజకీయాలలో సర్వసాధారణమైపోయినందున ప్రజలకు ఒకప్పటి వలే ఇప్పుడు ఏవగింపు ఏమీ కలుగుతున్నట్లు లేదు. అయినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్య...
Join the ideologies of RSS and BJP

ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాలతో చేటు

హింసాకాండ, విద్వేషం వ్యాప్తికి అవి దోహదం బీహార్ యాత్రలో రాహుల్ గాంధీ ఆరోపణ కిషన్‌గంజ్ (బీహార్) : ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి సిద్ధాంతాలు దేశంలో హింసాకాండ, విద్వేషం వ్యాప్తికి దోహదం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్...
The power is gone... The fighting spirit is not gone

పోయింది అధికారమే.. పోరాట పటిమ పోలేదు

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి:  బిజెపిని కాంగ్రెస్ నిలువరించలేదని, కేవలం బిఆర్‌ఎస్ మాత్రమేనని నిలువరించగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సిరిసిల్ల జి ల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆదివారం...
PM Modi in Ayodhya Ram Mandir Pran Pratishtha ceremony

లౌకికతత్వమా? మతరాజ్యమా!

‘భగవంతుడు నన్ను భారత ప్రజల ప్రతినిధిగా నియమించాడు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఈ నెల 12న దీక్ష చేపట్టిన సందర్భంగా అన్నారు. ‘భారత రాజకీయాలు...
Ploys to evade assurances

హామీలు ఎగ్గొట్టే కుయుక్తులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేని కాంగ్రెస్, వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చే స్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు....

యుపిలో జోడో యాత్రలో పాల్గొనకపోవచ్చు:అఖిలేశ్ యాదవ్

లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో తాను పాల్గొనే ‘అవకాశం లేదు’ అని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేశ్ యాదవ్ బుధవారం సూచించారు....
Rahul Gandhi speaks up on Ayodhya temple invite

అది మోడీ సొంత రాజకీయ కార్యక్రమం

అయోధ్య ఉత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య న్యూఢిల్లీ: అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ సొంత కార్యక్రమమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన భారత్ జోడో న్యాయ యాత్ర...

Latest News