Thursday, April 25, 2024
Home Search

తుదిశ్వాస - search results

If you're not happy with the results, please do another search
CN Rao passes away with corona virus

కరోనాతో సిఎన్ రావు కన్నుమూత

  హైదరాబాద్: కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ సిఎన్ రావు కన్నుమూశాడు. టాలీవుడ్ నిర్మాత చిట్టీ నాగేశ్వర రావుకు కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్య...
former minister azmeera chandulal passed away

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ ఇకలేరు

హైదరాబాద్: తెలంగాణకు చెందిన మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కరోనాతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచినట్టు...
Veteran actor Satish Kaul dies of Covid-19

కరోనాతో ప్రముఖ నటుడు సతీష్ కౌల్ కన్నుమూత

ప్రముఖ పంజాబీ నటుడు సతీష్ కౌల్ మహమ్మారి కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 66 ఏళ్ల సతీష్ కౌల్ గతవారం రోజుల క్రితం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో...
Elizabeth Queen husband Prince Philip's Died

ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత

  లండన్: బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్(99) కన్ను మూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత...
ASI dead over cab collided in Drunk and drive

డ్రంక్ అండ్ డ్రైవ్… తీవ్రంగా గాయపడిన ఎఎస్ఐ మృతి

  హైదరాబాద్: మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ కెపిహెచ్‌బి ఎఎస్‌ఐ మహిపాల్ రెడ్డిని ఢీకొట్టడంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. మార్చి 27న నిజాంపేట రోడ్డులోని ఎఎస్‌ఐ మహిపాల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి...
YCP MLA Venkat subbaiah passes away

వైసిపి ఎంఎల్ఎ వెంకట సుబ్బయ్య కన్నుమూత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎంఎల్‌ఎ డా. వెంకట సుబ్బయ్య ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అస్వస్థతకు గురికావడంతో కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ...
Raghavendra Rao's Brother Krishna Mohan Passes away

రాఘవేంద్రరావు ఇంట విషాదం

హైదరాబాద్: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంట్లో బుధవారం విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు, ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో...
Amarachinta EX MLA Veera Reddy passed away

మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూత

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఆప్కాబ్ మాజీ ఛైర్మెన్, అమరచింత మాజీ ఎంఎల్ఎ వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు....
Poet Peyyeti devi Passes away

పెయ్యేటి దేవి (68) ఇకలేరు…

సింగపూర్: తెలుగు రచయిత్రి, కార్టూనిస్ట్ పెయ్యేటి దేవి (68) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రచయిత్రి అభిమానులు ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆమె...
Rahul Gandhi pay tributes to Satish Sharma

మాజీ కేంద్ర మంత్రి పాడె మోసిన రాహుల్

న్యూఢిల్లీ: ప్రముఖ నేత, మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీష్ శర్మకు కాంగ్రెస్ పార్టీ నివాళి అర్పించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సతీష్ శర్మ పాడె మోశారు. గోవాలో బుధవారం కెప్టెన్...
Veteran Congress leader Captain Satish Sharma passes away

మాజీ కేంద్ర మంత్రి సతీశ్ శర్మ కన్నుమూత

  పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెప్టెన్‌ సతీశ్‌ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని...
Bhajan singer Narendra Chanchal passed away

ప్రముఖ సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూత

ముంబై: ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూశారు. గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు...
Ghulam Mustafa Khan passes away

ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ గులాం కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్(89) కన్నుమూశారు. ఆదివారంనాడిక్కడి బాంద్రా నివాసంలో ముస్తఫా మరణించినట్లు ఆయన కోడలు నమ్రతా గుప్తా ఖాన్ మీడియాకు...
cm kcr condolence to doctor laxmana murthy death

ప్ర‌జావైద్యుడు ల‌క్ష్మ‌ణ‌మూర్తి మృతిప‌ట్ల సిఎం సంతాపం

హైద‌రాబాద్: ప్రముఖ ప్రజావైద్యుడు రామ‌క‌ లక్ష్మణ మూర్తి మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. లక్ష్మణ మూర్తి వైద్యం కోసం తన జీవితాన్ని అర్పించి పీపుల్స్ డాక్టర్‌గా ప్రజల గుండెల్లో స్థానం...
Former Gujarat CM Madhavsinh Solanki Passes Away

గుజరాత్ మాజీ సిఎం కన్నుమూత

గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్‌సింగ్ సోలంకి(94) కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. మాధవ్‌సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పని...
Lyricist Vennelakanti No More

సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత వెన్నెలకంటి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. డబ్బింగ్...
Madhira Ex MLA Venkata Narsaiah Passed Away

మధిర మాజీ ఎంఎల్ఎ కన్నుమూత

ఖమ్మం: మధిర మాజీ ఎంఎల్ఎ కట్టా వెంకటనర్సయ్య కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87...
MLC RamaKrishna reddy dead with corona

కరోనాతో ఎంఎల్‌సి చల్లా కన్నుమూత

  అమరావతి: ఎపి ఎంఎల్‌సి చల్లా రామకృష్ణారెడ్డి కరోనా వైరస్‌తో కన్నుమూశారు. డిసెంబర్ 13న కరోనా వైరస్ సోకడంతో ఆపోలో ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చల్లా రామకృష్ణా...
Historian Sunil Kothari passes away with corona

ప్రముఖ నృత్యకారుడు సునీల్ కోఠారీ ఇకలేరు…

ఢిల్లీ: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నృత్యకారుడు సునీల్ కోఠారీ ఆదివారం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకినప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆదివారం తెల్లవారుజామున...
Balaiah dead is deficit for film industry

బాలయ్య మృతి చిత్ర కళారంగానికి తీరని లోటు: హరీష్ రావు

  సిద్దిపేట: బాతిక్ బాలయ్య రూపొందించిన పల్లె జీవన చిత్రాలను, చిత్రకళా రంగానికి ఆయన చేసిన సేవలను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. బాతిక్ బాలయ్య మృతి చిత్ర కళారంగానికి...

Latest News