Tuesday, April 16, 2024
Home Search

యూట్యూబ్ - search results

If you're not happy with the results, please do another search
Ravi Teja's Dhamaka teaser released

రవితేజ ‘ధమాకా’ టీజర్‌ విడుదల…

హైదరాబాద్: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. చిత్రబృందం తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసి సినీఅభిమానులను, రవితేజ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ...
Charlapalli Deputy Jailor booked for nude call

న్యూడ్ కాల్‌కు బుక్కైన చర్లపల్లి డిప్యూటీ జైలర్

బ్లాక్‌మెయిల్ చేసిన సైబర్ నేరస్థులు రూ.1లక్ష పంపించిన డిప్యూటీ జైలర్ మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు మనతెలంగాణ, చర్లపల్లి: న్యూడ్ వీడియో కాల్ ముఠా బ్లాక్ మెయిల్ చేయడంతో లక్ష రూపాయలు సమర్పించుకున్నాడు...
'Urvasivo Rakshasivo' Movie Teaser Released

ట్రెండింగ్ లో ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్..

అల్లు శిరీష్, అందాల బ్యూటీ అను ఇమాన్యుల్ కలిసి జంటగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'. ఈ మూవీకి మొదట 'ప్రేమ కాదంట' అనే టైటిల్ ను...
Supreme Court reserves verdict on EWS Quota

ప్రత్యక్ష ప్రసారాలకు సుప్రీం సొంత చానల్

న్యూఢిల్లీ: జరిగే విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సొంతం చానల్ ఏర్పాటు చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. సొంత వేదిక ఏర్పాట్లు పూర్తయ్యేవరకు యూటూబ్‌ను ఉపయోగిస్తామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ప్రధాన...
Censor of 'Godfather' film is complete

‘గాడ్ ఫాదర్’ చిత్రానికి సెన్సార్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న...
Supreme Court dismisses firecrackers ban petition

సెప్టెంబర్ 27 నుంచి సుప్రీం కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించనున్నది. ఈమేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యుయు లలిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్...
Whatsapp

వాట్సాప్ సినిమా రంగంలోకి ప్రవేశించింది

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఫిల్మ్ మేకింగ్ బిజినెస్‌లోకి ప్రవేశిస్తోంది,  అమెజాన్ ప్రైమ్ వీడియో , యూట్యూబ్‌లో 'నైజా ఒడిస్సీ' పేరుతో దాని మొదటి ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్‌ను ప్రీమియర్ చేస్తుంది. 12...
DMK's official magazine Murasoli severely criticized Tamilisai

తగవుల ‘సై’

నేనెప్పుడు అవమానింపబడలేదు. అయితే వేరే రాష్ట్రంలో తమ సోదరి అగౌరవానికి గురైతే తమిళనాడులో ఈ విధంగా కొందరు సంతోషించడం, స్పందించడం భావ్యమేనా? ఇది సరైన ఆలోచనా విధానం కాదు. మురసొలి తొలి ఆర్టికల్‌పై  ...
Suma and her mother's birthday

తల్లి 80వ పుట్టిన రోజు వేడుక జరిపిన యాంకర్ సుమ

హైదరాబాద్: టాలీవుడ్ ఎనర్జిటిక్ యాంకర్ సుమ కనకాల తన తల్లి 80వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యులు , స్నేహితుల శుభాకాంక్షల మధ్య ఘనంగా జరుపుకుంది. సుమ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా...
Rajasingh send to Cherlapalli jail

చర్లపల్లి జైలుకు రాజాసింగ్

పిడి యాక్ట్  నమోదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్‌ఎపై ఇదే తొలిసారి మన తెలంగాణ/హైదరాబాద్ : గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 41 సిఆర్‌పిసి కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు...
Rajasingh's controversial comments on Prophet Mohammad

రాజాసింగ్‌కు ‘షాక్’

పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిజెపి ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫలితం పార్టీ నియామావళికి ఇది విరుద్ధమని స్పష్టీకరణ పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్...
Domino's launches cheesy rewards Loyalty program

డొమినోస్ చీజీ రివార్డ్స్ ప్రోగ్రాంలో రివార్డుగా పిజ్జా

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద పిజ్జా చెయిన్ అయిన డొమినోస్ పిజ్జా ఇటీవల "చీజీ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రామ్"ను ప్రారంభించింది. ఈ విభాగంలో మొట్టమొదటి సారి ఈ రివార్డ్ ప్రోగ్రామ్ కస్టమర్‌లు ప్రతి ఆర్డర్‌పై...

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌కీ గుడ్‌బై

మన తెలంగాణ/హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామాతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నానని...
Hyderabad sees increase in Alexa use

హైదరాబాద్‌లో రోజురోజుకి పెరుగుతోన్న అలెక్సా ఉపయోగం

హైదరాబాద్: నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అమెజాన్‌. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు దగ్గరైన అమెజాన్‌.. ఇప్పుడు అలెక్సాలోనూ అగ్రపథంలో దూసుకెళ్తోంది. అమెజాన్‌ అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ని...
Youtuber deena committed suicide in hyderabad

సైదాబాద్‌లో య్యూటూబర్‌ డీనా ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలో లైవ్‌లో గేమ్స్‌ ఆడుతూ య్యూటూబ్‌ర్ డీనా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్‌లో ఐఐటీ ఇంజినీరింగ్‌ చదువుతున్న డీనా య్యూటూబ్‌ లో లైవ్...
Saroor Nagar Police case filed against MP Aravind

బిజెపి ఎంపి అర్వింద్‌పై కేసు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎం కెసిఆర్‌ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా...
Google and Facebook have to pay for news

గూగుల్, ఫేస్‌బుక్‌లు వార్తలకు చెల్లించాల్సిందే

కొత్తచట్టానికి కేంద్రం తుది మెరుగులు వారా న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోడానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ తర్వాత ... భారత్ గూగుల్, ఫేస్‌బుక్ వంటి టెక్‌దిగ్గజాలు తమ ప్లాట్‌ఫారమ్‌లలో...
Rahul is concerned about China's intrusion

‘లైగర్’ ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ విడుదల

  పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఫస్ట్ సింగల్ అక్డీ పక్డీ ప్రోమో సంచలనం సృష్టించింది. యూట్యూబ్, మ్యూజికల్ చార్ట్‌లలో నంబర్ వన్ గా ట్రెండింగ్‌ లో నిలిచింది.  దేశం మొత్తం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న 'అక్డీ పక్డీ' పూర్తి పాట ఇప్పుడు విడుదలైయింది.అక్డీ పక్డీ మెస్మరైజింగ్ మాస్ బీట్స్ తో పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ గా అలరించింది. పాటలో వినిపించిన సాహిత్యం క్యాచీ గా ఉంటూ మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. వివిధ భాషల గాయకులందరూ ఈ పార్టీ ట్రాక్‌ ని అద్భుతంగా ఆలపించారు. మ్యూజిక్ బ్యాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఫ్రెష్ ఉంటూ అదిరిపోయే బీట్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా జోష్ క్రియేట్ చేసింది అక్డీ పక్డీ. సునీల్ కశ్యప్ ఇచ్చిన హుక్ లైన్ లైగర్ విజయ్ డ్యాన్స్ మూమెంట్ లానే అదిరిపోయింది. లిజో జార్జ్-డిజె చేతాస్ స్వరపరిచిన ఈ పాటలో విజయ్ దేవరకొండ మాస్, స్టన్నింగ్ డ్యాన్స్‌లు అవుట్ స్టాండింగ్ గా వున్నాయి. డ్యాన్స్ మూమెంట్స్ లో విజయ్ దేవరకొండ గ్రేస్ ఫ్యాన్స్...
CM KCR speech records in Social media

అఖిల ప్రపంచం ఆసక్తి

సోషల్ మీడియాలో హోరెత్తిన కెసిఆర్ ప్రసంగం లైవ్‌లో భారతీయులను కట్టిపడేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ సంధించిన బాణాలపైనే చర్చ మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోనే కాకుండా ప్రపంచంలోని భారతీయులు తెలంగాణ రాష్ట్ర రాజధాని...
Sai Pallavi

నటి సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవిపై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి గోరక్షకులపై...

Latest News