Saturday, April 20, 2024
Home Search

అరెస్టు - search results

If you're not happy with the results, please do another search
Sachin Bishnoi in police custody

సిద్ధూ హత్య కేసు… పోలీసుల అదుపులో సచిన బిష్ణోయ్

న్యూఢిల్లీ : సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు , గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మేనల్లుడు సచిన్ బిష్ణోయ్‌ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అతన్ని అజర్‌బైజాన్ వద్ద పట్టుకున్నట్టు సమాచారం....
MIM Won in Mehdipatnam division in GHMC elections

ఎంఐఎం నేత సయ్యద్ రషఫ్‌పై పిడి యాక్ట్ కేసు నమోదు…

హైదరాబాద్: ఎంఐఎం నేత సయ్యద్ రషఫ్‌పై పోలీసులు పిడి యాక్ట్ కేసు నమోదు చేశారు. మత ఘర్షణలకు చోటిచ్చే విధంగా రష్యప్ వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ వ్యవహారం తరువాత రెచ్చగొట్టే...
Love couple murder in UP

దళిత యువకుడిని ప్రేమించిందని… పరువు హత్య

లక్నో: పరువు హత్య జరిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా పదారియా చేట్‌సింగ్ గ్రామంలో జరిగింది. ప్రేమ జంటను దారుణంగా హత్య చేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు...
Theft of 86 ancient gold coins: 8 workers arrested

ప్రాచీన 86 బంగారు నాణేల చోరీ : 8 మంది కార్మికుల అరెస్ట్

  ధార్ : మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో పాత ఇంటి శిధిలాల తొలగింపులో దొరికిన 86 బంగారు నాణేలను కాజేసిన 8 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పురాతన చారిత్రక ప్రాధాన్యం...
horse betting in hyderabad city

నగరంలో హార్స్ బెట్టింగ్

ఏదీ వదలని బెట్టింగ్ రాయుళ్లు సులభ సంపాదన కోసం ఆడుతున్నారు గతంలో హార్స్ బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నవారు ఆర్గనైజర్లు హైదరాబాద్: బెట్టింగ్ రాయుళ్లు దేనిని వదలడం లేదు, సాధారణంగా క్రికెట్‌లో ఎక్కువగా బెట్టింగ్‌ను చూస్తుంటాం. కానీ ఇటీవలి...
two more arrested

పార్టీలో సోనాలి ఫోగట్‌కు ‘బలవంతంగా’ తాగించారు, మెథాంఫెటమైన్ ఇచ్చారు: పోలీసులు

  పానాజీ: బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్‌ మరణానికి కొన్ని గంటల ముందు ఆమె సహాయకులు మెథాంఫెటమైన్ అనే వినోద మందు ఇచ్చారని గోవా పోలీసులు శనివారం తెలిపారు. ఆమె  హత్యకు సంబంధించిన కేసులో...
2 BSF Personnel Arrested for raping Woman in Bengal

బంగ్లాదేశ్ సరిహద్దులో మహిళపై అత్యాచారం..

కోల్‌కతా: భారత్-బంగ్లాదేశ్ సమీపాన ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలకు గురైన ఇద్దరు సరిహద్దు భద్రతాదళ సిబ్బందిని అరెస్టు చేసినట్టు పారామిలిటరీ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారి శనివారం తెలిపారు. నిందితులను సస్పెండ్ చేసి...
Girls forced to remove inner wear in kerala

లోదుస్తులు విప్పించిన వివాదం.. ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్ పరీక్ష

న్యూఢిల్లీ : కేరళ లో నీట్ పరీక్ష సమయంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలి (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీఎన్‌టిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మాయిలకు మరోసారి...
Communal clashes erupt in Bhuj

గుజరాత్‌లో మతఘర్షణలు

గాంధీనగర్: గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్‌లో మతఘర్షణలు జరిగాయి. మాధాపూర్‌లో పాల వ్యాపారం నిర్వహించే యువకుడిని హత్య చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. యువకుడి హత్యకు మరో వర్గం కారణమని భావించి ఇంకో వర్గం...
high alert in old city hyderabad

పాతబస్తీలో హై అలర్ట్

మక్కా మసీదులో ప్రార్థనలు ప్రశాంతం చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ పాతబస్తీ నివ్వురు గప్పిన నిప్పును తలపించింది. దీంతో పోలీసులు పాతబస్తీ మొత్తంహై అలర్ట్‌ను ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతా బలగాల సంఖ్యను పెంచడం ద్వారా ఏలా...
Anil Deshmukh collapses in jail

జైలులో అనిల్ దేశ్‌ముఖ్‌కు అస్వస్థత

జెజె ఆసుపత్రికి తరలింపు ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ శుక్రవారం జైలులో స్పృహతప్పడంతో ఆయనను వెంటనే ప్రభుత్వ నిర్వహణలోని జెజె ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు. అవినీతి...
Sonali Phogat

నటి సోనాలి ఫోగట్ ది హత్యే!

న్యూఢిల్లీ: నటి, హర్యాణ బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్ గోవాలో అనుమానస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఆమె అంతిమ యాత్రలో భౌతిక కాయం పాడేను ఆమె కూతురు మోసింది....
Delhi MLAs

రోజంతా సెషన్ కోసం బిజెపి ఎమ్మెల్యేలను మార్షల్ చేసిన ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్

  న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా శుక్రవారం ప్రత్యేక సెషన్‌లోని మొత్తం రోజంతా బిజెపి ఎమ్మెల్యేలందరినీ కాషాయ పార్టీ శాసనసభ్యుడు అజయ్ మహావార్ వీడియో రికార్డింగ్‌పై మార్షల్ చేశారు. ‘చట్టాలకు...
High Alert in Old City

పాతబస్తీలో హైఅలర్ట్….

  తెలంగాణ: హైదరాబాద్‌లోని పాతబస్తీలో హైఅలర్ట్ ప్రకటించారు. బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ అరెస్ట్‌తో పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసినందున నిరసనలు నిలిపివేయాలని ఎంపి అసదుద్దీన్ ఓవైసి పిలుపునిచ్చారు. రాజాసింగ్‌కు...
Racist attacking on Indian women

అమెరికాలో భారతీయ మహిళపై దాడి….

న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్ లోని డెల్లాస్ లో భారతీయ మహిళపై  మెక్సికన్ మహిళ దాడి చేసింది. పార్కింక్ లాట్ లో సదరు భారతీయ మహిళను మెక్సికన్ మహిళ బండ బూతులు తిట్టింది. భారతీయులను...
Rajasingh send to Cherlapalli jail

చర్లపల్లి జైలుకు రాజాసింగ్

పిడి యాక్ట్  నమోదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్‌ఎపై ఇదే తొలిసారి మన తెలంగాణ/హైదరాబాద్ : గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 41 సిఆర్‌పిసి కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు...

బిజెపి దుష్ట రాజకీయం

రాష్ట్రం పెంచి పోషించుకొంటున్న సఖ్యత, సామరస్యాల పూదోటపై విద్వేష విష మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎనిమిదేళ్లుగా పెరిగి పరిమళిస్తున్న సహజీవన వనాన్ని కబళించడానికి చీలు నాలుకల సర్పాలు ఢిల్లీ నుంచి కట్టగట్టుకు వస్తున్నాయి. ఇక్కడ...
MIM Leader Letter Speaker Pocharam over Raja Singh

రాజాసింగ్‌ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలి: స్పీకర్‌కు ఎంఐఎం లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం శాసనసభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎంఐఎం పార్టి ప్రధాన...

మళ్లీ రైతు ఆందోళన!

రైతు మళ్ళీ రోడ్డెక్కాడు. నిరుద్యోగ సమస్యపైనా ఇంకా ఆచరణకు నోచుకోని తమ గత ఉద్యమ డిమాండ్లపైనా రైతులు ఢిల్లీలో సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన...
Rajasingh's controversial comments on Prophet Mohammad

రాజాసింగ్‌కు ‘షాక్’

పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిజెపి ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫలితం పార్టీ నియామావళికి ఇది విరుద్ధమని స్పష్టీకరణ పార్టీ బాధ్యతల నుంచి తొలగింపు సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్...

Latest News