Friday, March 29, 2024
Home Search

అంతర్జాతీయ - search results

If you're not happy with the results, please do another search
ICC Welcomes as Three New Teams

ఐసిసిలో మరో మూడు కొత్త జట్లు

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కొత్తగా మరో మూడు దేశాలకు సభత్వం ఇచ్చింది. దీంతో ఐసిసి సభ్య దేశాల సంఖ్య 106కు పెరిగింది. ఆసియా నుంచి రెండు, యూరప్ నుంచి ఒక...

పెట్రోల్, డీజిల్ ద్వార రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం

పెట్రోల్, డీజిల్ ద్వార రూ. 3.35 లక్షల కోట్ల ఆదాయం గత ఏడాది 88 శాతం పెరిగిన కేంద్ర ఎక్సయిజ్ సుంకం న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో...
Synthetic track ready at Hanamkonda JNS Stadium

హన్మకొండ జెఎన్‌ఎస్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ రెడీ

హన్మకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానున్న హన్మకొండలోని జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...

పెట్రో ధరలు ఇక తగ్గవా?

  దేశంలో ప్రస్తుతమున్న ధరలు, ద్రవ్యోల్బణం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది, అసలు వాటి గురించి ప్రస్తావించుకోకుండా మౌనంగా భరిస్తూ పోవడం కంటే ఉత్తమం లేదనిపిస్తున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు అదే...
France allows passengers with Indian-made AstraZeneca vaccine

భారతీయ ఆస్ట్రాజెనెకా టీకా వేసుకుంటే ఫ్రాన్స్ వెళ్ల వచ్చు

ఆదివారం నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రవేశం పారిస్: భారత్‌లో తయారయ్యే ఆస్ట్రాజెనెకా టీకాను వేయించుకున్న అంతర్జాతీయ ప్రయాణికులను తమ దేశంలో ప్రవేశించడానికి ఎట్టకేలకు ఫ్రాన్స్ అనుమతించింది. ఆదివారం నుంచి ఇది ప్రారంభమౌతుంది. ఇదే సమయంలో...
Protect nature - live healthy: Vice President

ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి ఆకాంక్ష

ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి. జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి ప్రకృతితో...
Drone spotted in Jammu Kashmir's Akhnoor

జమ్మూకశ్మీర్ లో మరోసారి డ్రోన్ కలకలం..

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ లో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. లఖ్నూర్ జిల్లాలో పల్లాన్వాల సెక్టార్ లోని భారత్‌-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో(ఎల్ఓసి) వద్ద బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మరోసారి డ్రోన్‌ తిరగడాన్ని...
TS Govt to e-auction of lands in Kokapet Tomorrow

వేలం నేడే

రూ. కోటాను కోట్ల కోకాపేట భూముల వేలం ఆపాలంటూ వ్యాజ్యం వేసిన విజయశాంతికి చుక్కెదురు జిఒ 13 రద్దుకు హైకోర్టు నిరాకరణ కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92ఎకరాల భూమి వేలానికి రంగం సిద్ధం పాల్గొనడానికి...
Infosys Q1 profit Rs 5,195 crore

ఇన్ఫోసిస్ లాభం రూ.5,195 కోట్లు

గతేడాదితో పోలిస్తే 23 శాతం వృద్ధి ఈ ఏడాదిలో 35 వేల నియామకాలు చేపడతాం: సిఇఒ బెంగళూరు : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో దేశీయ సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్...

‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: పారిశ్రామిక, ఈ కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ...
Palla Rajeshwar Reddy Fires on AP Government

ఎపి ముఖ్యమంత్రి జగన్ చర్యలను అడ్డుకుంటాం

నీటిని ఎపి దొంగిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు నీటి వాటాలపై టిఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రికి పూర్తి పరిజ్ఞానం ఉంది టిఆర్‌ఎస్ సభ్యత్వాల సంఖ్య 61 లక్షలకు చేరుకుంది ఈనెల 20 నాటికి సభ్యత్వ నమోదు పూర్తి ఎమ్మెల్సీ,...
BSF Personnel Open Fire At Unidentified Flying

గుర్తుతెలియని ఎగిరే వస్తువుపై బిఎస్‌ఎఫ్ సిబ్బంది కాల్పులు

జమ్మూ: జమ్మూ కశ్మీరులో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని అర్నియా సెక్టార్ వద్ద ఒక గుర్తు తెలియని ఒక ఎగిరే వస్తువుపై సరిహద్దు భద్రతా దళం(బిఎస్‌ఎఫ్) సిబ్బంది కాల్పులు జరిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన...
KTR Meets Singapore High Commissioner

పెట్టుబడులు వాలే నేల

తెలంగాణలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి వాటిని సింగపూర్ కంపెనీలకు పరిచయం చేయడంలో పూర్తి సహకారం అందిస్తాం : సింగపూర్ హై కమిషనర్ వాంగ్ హైదరాబాద్  విలక్షణ నగరం, ఇతర సిటీలకు భిన్నమైన కాస్మోపాలిటన్ స్వభావం...
Adani takeover Mumbai Airport from GVK

జివికె నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్న అదానీ

  న్యూఢిల్లీ : జివికె గ్రూప్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మేనేజ్‌మెంట్ కంట్రోల్‌ను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ స్వాధీనం చేసుకుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్...

మంత్రి కెటిఆర్ తో  సింగపూర్ హైకమిషనర్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. మంగళవారం...

అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టిన చైనా

  బీజింగ్ : దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి తమ అనుమతి లేకుండా అక్రమంగా చొరబడిన అమెరికా యుద్ధ నౌకను తరిమి కొట్టామని సోమవారం చైనా ప్రకటించింది. దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి...
Congress held cycle rally against fuel prices in Mancherial

పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ..

మంచిర్యాల్: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల్ లో భారీ ర్యాలీ జరిగింది. సోమవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధి నాయకత్వం ఆదేశాల మేరకు...
Copa America:Argentina beat Brazil 1-0

చరిత్ర సృష్టించిన అర్జెంటీనా

కోపా అమెరికా టైటిల్ సొంతం, నెరవేరిన మెస్సీ కల! రియో డి జెనీరో: కోపా అమెరికా కప్ ఫైనల్లో బ్రెజిల్‌ను అర్జెంటీనా మట్టికరిపించింది. నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 గోల్...
Coronavirus Situation in Kerala

కేరళకు ఏమయింది?

ఏడాది క్రితం కరోనాను ఎదుర్కోవడంలో దేశానికే ఆదర్శం ఇప్పుడు నెలల తరబడి కట్టడి కాని మహమ్మారి ఇప్పటికీ రోజూ సగటున 1215 వేల కేసులు నమోదు జనం నిబంధనలను గాలికి వదిలేయడమే కారణమంటున్న వైద్య నిపుణులు పెద్ద ఎత్తున...
WHO to take decision on Covaxin approval

కొవాగ్జిన్ అనుమతిపై 6వారాల్లో నిర్ణయం: సౌమ్య స్వామినాథన్

న్యూయార్క్: భారత్ బయోటెక్ తయారీ అయిన కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా(ఇయుఎల్)లో చేర్చే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాన్ని వచ్చే 4, 6 వారాలలో...

Latest News