Home Search
మంత్రి తలసాని - search results
If you're not happy with the results, please do another search
వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయం
13 బిసి సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన
భూమి పూజలో పాల్గొన్న మంత్రులు గంగుల, తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి
అంబరాన్నంటిన బిసి కులాల సంబరాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల చరిత్రలో...
బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: బాగ్‌లింగంపల్లిలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రాణనష్టం సమాచారం లేదు. విఎస్‌టి సమీపంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం మంటలను ఆర్పేయడానికి అగ్నిమాపక సిబ్బంది, ఆరు...
మాట నిలబెట్టుకున్నాం
మనతెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ ప్రతినిధి / గంభీరావుపేట : విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామా రావు వ్యాఖ్యానించారు. సిరిసిల్ల జిల్లా...
అక్రమ నిర్మాణాలపై ఉన్నతస్థాయి కమిటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25న...
ఇంటివద్దే కంటి శిబిరం
మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమ ని రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటు కు...
సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
సిటీబ్యూరో: సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట నల్లగుట్టలోని ఓ షాపింగ్‌మాల్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మంటల్లో చిక్కుకున్న పది మందిని రెస్కూ సిబ్బంది కాపాడగా ఇద్దరి ఆచూకీ ఇప్పటి వరకు...
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు ఖమ్మం.. గుమ్మం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మ కంగా భావించిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభ కు ఖమ్మం గుమ్మం ముస్తాబవుతోంది. ఈ జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు గులాబీ...
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
115 కంటి పరీక్ష శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి తలసాని
హైదరాబాద్: ప్రభుత్వం ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు....
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ గొర్రెల పంపిణీ పధకం
ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల బృందం
త్వరలో తమ రాష్ట్రంలో అమలు చేయిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకం జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం అని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల బృందం...
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా కంటి వెలుగు
గ్రేటర్ పరిధిలోని 91 వార్డులో 115 శిబిరాలు ఏర్పాటు
కమిటీహాల్స్, మల్టిపర్పస్‌పంక్షన్‌హాల్స్, ప్రభుత్వ భవనాల్లో నిర్వహణ: మంత్రి తలసాని
మన తెలంగాణ,సిటీబ్యూరో: అంధత్వ రహిత తెలంగాణే లక్షంగా కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స,...
విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెట్ మరింత విస్తరణ
హైదరాబాద్: ప్రజల్లో విజయ డెయిరీ ఉత్పత్తుల పట్ల పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని మార్కెట్‌ను మరింతగా విస్తరింపచేసేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
పొరుగుపై ఫోకస్
హైదరాబాద్: బిఆర్‌ఎస్‌లో చేరికల జాతర మొదలైంది. ఇందులో భాగం గా సోమవారం ఎపి రాష్ట్రానికి చెందిన పలువురు రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారులు పెద్దఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు అ న్ని...
సినీ కార్మికులకు అండగా నేనున్నాను: మెగాస్టార్ చిరంజీవి
చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి...
కైకాల కన్నుమూత
హైదరాబాద్: హైదరాబాద్ టాలీవుడ్ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ సీనియర్ నటుడు ఇహలోకాన్ని...
ఢిల్లీలో ఎగిరింది గులాబీ జెండా
హైదరాబాద్ : దేశంలో గు ణాత్మక మార్పు కోసం నడుంకట్టిన రాష్ట్ర ము ఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షులు కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. సరిగ్గా...
హస్తినలో బిఆర్‌ఎస్
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం నుం చి ఆమోదం లభించిన తరువాత ౠమొ ట్ట మొదటిసారిగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు...
ఎపి లోనూ బిఆర్‌ఎస్ ఆఫీస్ !!
విజయవాడ సమీపంలో 800 గజాల్లో పార్టీ కార్యాలయం !!
ఈ నెల 18,19న స్థల పరిశీలనకు మంత్రి తలసాని
ఓకే అనుకుంటే.. సిఎం కెసిఆర్ చేతనే శంకుస్థాపన ??
హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీ అలా బిఆర్‌ఎస్‌గా...
వారసత్వ సంపదకు ‘భాగ్య’నగరం
మన తెలంగాణ/హైదరాబాద్: వారసత్వ కట్టడాలను పునర్ నిర్మాణం ద్వారా వాటిని పరిరక్షణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మున్సిపల్ పరిపాలన, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్ చరిత్రకు సా...
తాటాకు చప్పుళ్లకు బెదరం
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులను మంత్రులు. తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్‌లు ఖండించారు. టిఆర్‌ఎస్ నాయకులపై ఐటి, ఇడి దాడులను ముందే ఊహించామని, కేంద్రం తాటా కు...
అమీర్‌పేట్ ప్రభుత్వ పాఠశాల దత్తత
రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతా : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా కార్పోరేట్ విద్యాసంస్థల కు దీటుగా...