Saturday, April 20, 2024
Home Search

గుండెపోటు - search results

If you're not happy with the results, please do another search

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు కారు ఢీ కొని పది మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి....
car bus collision 9killed

బస్సు, కారు ఢీ.. 9మంది దుర్మరణం

గుజరాత్‌: నవ్‌సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున నవ్‌సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు. దాదాపు 32...

చలపతిరావుకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిశాయి. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో కుమారుడు రవిబాబు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుంటుంబసభ్యులతో పాటు ప్రముఖ నిర్మాతలు డి....

సకాలంలో వైద్యం అందక తల్లిబిడ్డ మృతి..

  నాగర్‌కర్నూల్ : సకాలంలో వైద్యం అందకపోవడంతో తల్లి శిశువు మృతి చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం వంకేష్వరం గ్రామానికి చెందిన స్వర్ణకు రెండు సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం...
Actor Chalapathi Rao last rites

మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. చలపతిరావు ఇద్దరు కుమారైలు విదేశాల నుంచి రావాల్సి ఉండటంతో వారి కోసమే ఇప్పటివరకు అంత్యక్రియలు నిర్వహించలేదని రవిబాబు తెలిపారు....
Russian leader Pavel Antonov's suspicious death in Odisha hotel

ఒడిశా హోటల్‌లో రష్యా నేత పావెల్ ఆంటోవ్ అనుమానాస్పద మృతి

భువనేశ్వర్: రష్యా చట్ట సభ ప్రతినిధి, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు పావెల్ ఆంటోవ్ ఒడిశాలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో వెకేషన్ కోసం...
IIT Kanpur developed Artificial heart

కృత్రిమ గుండెను తయారు చేసిన ఐఐటి కాన్పూర్ వైద్యులు

కాన్పూర్: గుండె జబ్బులు ఇటీవలి కాలంలో మరింత ఎక్కువయ్యాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసు లోనే గుండె జబ్బులు వేధిస్తున్నాయి. వీటికి తోడు కరోనా వంటి అంటువ్యాధులు వల్ల కూడా గుండె...

చలపతిరావు హఠాన్మరణం

హైదరాబాద్:  టాలీవుడ్‌లో వరుస విషాదాలు కలచివేస్తున్నాయి. నవరసనటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణాన్ని మరిచిపోక. మరో సీనియర్ నటుడు చలపతిరావు(79) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఐదున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం లో 1200కు...
CISF Officers Performs CPR on man at Ahmedabad Airport

సిపిఆర్ చేసి వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన సిఐఎస్ఎఫ్ సిబ్బంది.. (వీడియో వైరల్)

ఉన్నటుండి ఆకస్మాతుగా కిందపడిపోయి చావు వరకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాన్ని సిఐఎస్ఎఫ్ సిబ్బంది కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం అహ్మదాబాద్...

అబుదాబీ నుంచి స్వగ్రామానికి చేరుకున్నా మృతదేహం

మాక్లూర్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన ఎడగొట్టు సాయిలు ఆర్థిక సమస్యల వల్ల గత ఎనిమిదేళ్ల కిందట అబుదాబికి వెళ్లి పని చేస్తున్నాడు. కాగా ఇటివల గుండెపోటుతో...
New zealand smoking ban law

2009 తరువాత పుట్టినవారికి పొగతాగే హక్కులేదు

న్యూజిల్యాండ్‌లో 2009 తరువాత పుట్టినవారికి సిగరెట్లు కొనడం , పొగతాగడం చట్టపరంగా పనికి రాదు. పొగతాగే అలవాటు నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న లక్షంతో కొత్తగా చట్టాన్ని రూపొందించారు. 2009 జనవరి 1...
Chandramouli passed away

టిటిడి ఇఒ ధర్మారెడ్డి కుమారుడు మృతి

  తిరుపతి: టిటిడి ఇఒ ధర్మారెడ్డి తనయుడు చంద్రమౌళి(28) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున చంద్రమౌళికి గుండెపోటు రావడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వెంటిలేటర్‌పై...

అడవిలో ఆగిన రైలు..

నిజామాబాద్  : అటవీ మధ్యలో ఓ రైలు ఆగింది. పోలీసులు హడావుడిగా తనిఖీలు చేస్తున్నారు. అది చూసిన ఓ మహిళ ఆందోళనకు గురయ్యారు. అడవి ప్రాంతంలో రైలు ఆగింది. ఎవరూలేని ప్రదేశం. కిటికిలో...
New Zealand lifetime ban on youth buying cigarettes

యువత సిగరెట్లు కొనడంపై న్యూజిలాండ్ జీవితకాలం నిషేధం

వెల్లింగ్టన్: యువత సిగరెట్లు కొనడంపై న్యూజిలాండ్ జీవితకాలం నిషేధాన్ని విధించింది. ఈ మేరకు మంగళవారం చట్టాన్ని ఆమోదించింది. యువతను పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంచేలా ఈమేరకు న్యూజిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చట్టం...

సుదూర తీరాలు మానవ విలువలు

కథ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మానవ జీవితంలోని సన్నివేశాన్ని లేదా సంఘటనలను మనోహరంగా చిత్రిస్తుంది. కథా రచయిత తన స్వానుభవాన్ని గాని, తాను చూసిన జీవితాలను గాని కథలో ప్రతిబింబిస్తాడు. యదార్ధ సంఘటనలకు కల్పనలు...
Males prone to Hypertension

ఆడవారిలో కన్నా మగవారిలో రక్తపోటు నియంత్రణ రేటు తక్కువ: లాన్సెట్ అధ్యయనం

న్యూఢిల్లీ: భారత దేశంలో దాదాపు 75 శాతం హైపర్ టెన్షన్ రోగులు నియంత్రించలేని రక్తపోటుతో బాధపడుతున్నారని, కేవలం నాలుగింట ఒక వంతు మాత్రమే బతికిబట్టకడుతున్నారని ‘లాన్సెట్ రీజినల్ హెల్త్ జర్నల్’ ఇటీవల ప్రచురించింది....
Today actor Krishna Dasha Dina Karma

నేడు నటుడు కృష్ణ దశ దిన కర్మ

టాలీవుడ్ నటశిఖరం సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల మహేష్‌ బాబు పెట్టిన పోస్ట్‌ కూడా...
Very cold

చంపుతున్న చలి… గుండె జాగ్రత్త

  నగరంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్న సంగతి మనకు తెలిసిందే. అదే సమయంలో తెల్లవారు ఝామున పొగమంచు, చల్లనిగాలులు కూడ ఎక్కవయ్యాయి. అయితే ఈ సమయంలో వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయడానికి పార్కులు,...
Bengali Actress Aindrila Sharma died of Cardiac Arrest

విషాదం.. తీవ్ర అనారోగ్యంతో 24ఏళ్ల బెంగాలీ నటి మృతి

కోల్‌కతా: బెంగాలీ నటి ఐండ్రిల్లా శర్మ బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. వారం రోజుల పాటు ఆమె తీవ్రస్థాయి అనారోగ్యంతో బాధపడి...
Tabassum Govil

బాలివుడ్ నటి తబస్సుమ్ కన్నుమూత

ముంబై: ప్రముఖ నటి, టెలివిజన్ సిరీస్ ఆతిధేయురాలు తబస్సుమ్(78) గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె దూర్‌దర్శన్‌లో రెండు దశాబ్దాలపాటు ‘ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ అనే టెలివిజన్ సిరీస్‌ను కూడా నిర్వహించారు. ఆమెకు...

Latest News