Thursday, April 25, 2024
Home Search

మంత్రి తలసాని - search results

If you're not happy with the results, please do another search
Talasani Srinivas inspects Bansilalpet metla bavi works

ఈనెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావి ప్రారంభం…

హైదరాబాద్: ఈనెలాఖరులో బన్సీలాల్ పేట మెట్లబావిని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ...
Atmiya sabha of Yadava and Kuruma

‘సంక్షేమంలో’ మనమే ‘టాప్’

తెలంగాణకు కేంద్ర మంత్రులు ఇస్తున్న కితాబులే ఇందుకు సాక్షం పరిశ్రమలంటే టాటాలే కాదు తాతాల నాటి కులవృత్తులు కూడా గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు రూ....
Mulayam Singh Yadav's last rites are over

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు

ములాయం అంతిమ దర్శనానికి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు అంజలి ఘటించిన సిఎం కెసిఆర్, ఎంఎల్‌సి కవిత అఖిలేశ్‌ను పరామర్శించిన సిఎం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా వివిధ పార్టీల నేతల నివాళి వర్షాన్ని సైతం...

కాసేపట్లో యుపికి సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపట్లో ఉత్తరప్రదేశ్ కి బయలుదేరనున్నారు. సిఎం కెసిఆర్ తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పయనం కానున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వస్థాప‌కుడు...
KCR enter into national politics

కారు నేషనల్ గేరు

ప్రాంతీయం నుంచి జాతీయానికి సారు ఢిల్లీ లక్షంగా నేడు జాతీయ పార్టీ పేరు ప్రకటన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం టిఆర్‌ఎస్ పేరు బిఆర్‌ఎస్‌గా మార్చుతూ తీర్మానం విధివిధానాలపై స్పష్టం...
Mahesh babus mother passed away

మహేష్‌బాబుకు మాతృ వియోగం

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకి రాక ముందే ఇందిరాదేవిని వివాహం చే సుకున్నారు. కృష్ణ, ఇందిరాదేవిల వి వాహం 1961లో జరిగింది. వివా హం అయినా తరువాత కృష్ణ సినిమా లు చేయడానికి...
KTR Konda Laxman Bapuji statue inauguration by KTR

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కెటిఆర్

హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద జల దృశ్యంలో ఆయన విగ్రహాన్ని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్...
GHMC Mayor Vijayalakshmi Distributes Bathukamma sarees

మరింత ఊపందుకున్న బతుకమ్మ చీరల పంపిణీ

మహిళా ఆర్ధిక స్వాలభనే ప్రభుత్వ లక్ష్యం : మేయర్ విజయలక్ష్మి బతుకమ్మ విశ్వవ్యాప్తం: మంత్రి తలసాని హైదరాబాద్: నగరంలో బతుకమ్మ చీరల పంపిణీ మరింత ఊపందుకుంది. గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం చీరల పంపిణీ కొనసాగింది. బతుకమ్మ...
Why should import milk from other states

మనం ఎందుకు పాలు దిగుమతి చేసుకోవాలి: వినోద్ కుమార్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విజయ డైరీ పూర్వ వైభవం వచ్చిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. ఎన్ టిఆర్ పార్క్, లుంబినీ పార్క్ ల వద్ద నూతనంగా...
Rajnath Singh visited the family of Krishnam Raju

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్ సింగ్

హైదరాబాద్‌: దివంగత సీనియర్ తెలుగు నటుడు, బిజెపి నేత కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన రాజ్‌నాథ్‌సింగ్‌ కృష్ణంరాజు ఇంటికి...
Talasani Srinivas Yadav inspects Telangana Integration Day

సమైక్యతా సంబురాలు

నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు 17న పబ్లిక్ గార్డెన్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్న సిఎం అదే రోజు ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలకు...
Seven Members dead in Secunderabad Fire accident

సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం: 8 మంది మృతి

హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఎదురుగా కూతవేటు దూరంలో ఉన్న రూబీ వేర్ లాడ్జీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక 8 మంది చనిపోయారు. ముగ్గురు...
Distribution of Aasara Pension Identity Cards

దేశంలో ఎక్కడ లేనన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు అయ్యారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని...
Celebs pay tribute to Demise of Krishnam Raju

కృష్ణంరాజు మృతిపై ప్రముఖుల నివాళులు…

కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి తరలించాక కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కెటిఆర్,...
Ganesh immersion peacefully completed

‘భక్త జనం జేజేల నడుమ’.. గంగమ్మ ఒడికి గణపయ్య

ప్రశాంతంగా ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం భక్తజనంతో కిక్కిరిసిన ట్యాంక్‌బండ్ పరిసరాలు రాష్ట్రవ్యాప్తంగా ఎటుచూసినా నిమజ్జన సందడి రికార్డు స్థాయిలో రూ.24,60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో నవరాత్రులు అంగరంగ...
We have made all the arrangements for immersion

దేవుళ్ల పేరిట రాజకీయాలా?

నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఎవరో చెప్పిన మాటలు నమ్మి గందరగోళానికి గురికావొద్దు : మంత్రి తలసాని. హుస్సేన్ సాగర్ చుట్టూ మేయర్ విజయలక్ష్మితో ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ ఏర్పాట్ల పరిశీలన మన...
huge arrangements for vinayaka immersion: Talasani

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

మేయర్‌తో కలిసి మంత్రి తలసాని ఏర్పాట్ల పరిశీలన బిజెపి స్వార్థ రాజకీయాలకు దేవుళ్లను అడ్డం పెటుకోవడం దుర్మార్గం:  మంత్రి తలసాని హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై బిజెపి రాజకీయం చేస్తు నిర్వహకులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం...
Minister Talasani launched free fish fry distribution

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి తలసాని రూ.125 పథకం మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్ర భుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
Mayor visited Khairatabad Lord Ganesha

ఖైరతాబాద్‌ గణేశుడిని దర్శించుకున్న నగర మేయర్

హైదరాబాద్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించి పూజలు...
Clay Ganapathi distribution

అందరూ ప‌ర్యావ‌ర‌ణ‌హిత మ‌ట్టి గణపతులనే పూజించాలి

రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్...

Latest News