Friday, April 26, 2024
Home Search

హైదరాబాద్ పోలీసులు - search results

If you're not happy with the results, please do another search
Harassment in the name of CID Officer

సిఐడి ఆఫీసర్ పేరుతో వేధింపులు

న్యూడ్‌గా వీడియో కాల్ చేయాలని బెదిరింపు హైదరాబాద్: సిఐడి ఆఫీసర్‌నని చెప్పి పలువురు మహిళలను న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడాలని బెదిరిస్తు వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి...
Five ATM Cheaters Arrested in Hyderabad

ఎటిఎం ఛీటర్లు అరెస్ట్

ఎస్‌బిఐ ఎటిఎంలే టార్గెట్ రెండేళ్లలో రూ.5లక్షలు దోచుకున్న నిందితులు పరారీలో ముగ్గురు నిందితులు వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: ఎటిఎం కేంద్రంగా మోసాలు చేస్తున్న ఐదుగురు నిందితులను చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు...
Farmers depressing Bandi Sanjay on grain purchases

బండికి ‘రైతు దెబ్బ’

యాసంగి ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్‌ని నిలదీసిన రైతులు రైతుల పట్ల బిజెపి నాయకుల అసహనం, కర్రలతో దాడి బండి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరిన రైతులు కేంద్రం వైఖరి చెప్పకుండా బిజెపి డ్రామాలు ఆడుతున్నదని...
TRSLP meeting today on grain issue

ధాన్యం సమస్యపై నేడు టిఆర్‌ఎస్‌ఎల్‌పి భేటీ

సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఏర్పాటు కేంద్రం విధానాలను ఎండగడుతూ రైతులను ఆదుకోవడంపై చర్చ సమావేశం తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కేంద్రంపై పోరుకు ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం...

రూ.2.8 కోట్ల విలువగల గంజాయి పట్టివేత: మహేష్ భగవత్

హైదరాబాద్: రాచకొండ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ఒటి పోలీసులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో గంజాయి ముఠాను పట్టుకున్నామని రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు....
road accident in jubilee hills

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

అనంతపురం:జిల్లాలోని చిలమత్తూరు మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం మండలంలోని కోడూరుతోపు దగ్గర హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో...
Everyone should know the traffic rules

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తెలుసుకోవాలి

బాలల దీనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై వీ కాప్ కార్యక్రమం ట్రాఫిక్‌పై అవగాహన కల్పించిన పోలీసులు పాల్గొన్న 45 పాఠశాలల విధ్యార్థులు ప్రారంభించిన నగర సిపి అంజనీకుమార్ హైదరాబాద్: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని నగర పోలీస్ కమిషనర్...
Defendant arrested in credit card fraud case

క్రెడిట్ కార్డుల ఛీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్

పరారీలో మరో నిందితుడు హైదరాబాద్: క్రెడిట్ కార్డు బోనస్ పాయింట్ల పేరుతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకుని మోసం చేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా...
Police registered case against chemistry pub

కెమిస్ట్రీ పబ్‌పై కేసు నమోదు

బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు హైదరాబాద్: బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోని పబ్ యాజమాన్యంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని...
Case registered on Navya printing press

నవ్య ప్రింటింగ్ ప్రెస్‌పై కేసు

మనతెలంగాణ, హైదరాబాద్: మావోయిస్ట్ అగ్ర నాయకుడు ఆర్‌కె జీవిత చరిత్ర పుస్తకం ప్రింటింగ్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నవ్య ప్రింటింగ్ ప్రెస్‌పై తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రింటింగ్...
Mother killed daughter with lover

ప్రియుడితో కలిసి చిన్నారిని చంపిన తల్లి

హైదరాబాద్: పంజాగుట్ట చిన్నారి హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నతల్లి ప్రియుడితో కలిసి పాపను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తల్లి హీనబేగం,...
Rowdy Sheeter killed in Warangal

కుషాయిగూడలో దారుణం: కన్న తండ్రినే హతమార్చిన బాలిక..

హైదరాబాద్: ప్రియుడితో ప్రేమ వద్దన్నందుకు ఓ బాలిక కన్న తండ్రినే హతమార్చింది. ఈ దారుణ ఘటన నగరంలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది. తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని మైనర్ బాలిక, తన త్రండి రామకృష్ణ తినే...

తనయుడు పండుగకు రాలేదని తల్లి ఆత్మహత్య

హైదరాబాద్: తనయుడు దీపావళి పండుగకు రాలేదని తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుచ్చిబాబు(60), సుజాత(55) అనే దంపతులు మోడల్ కాలనీలో నివసిస్తున్నారు. ఈ...
Girl cheat Software employee in Hyderabad

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసిన యువతి..

హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ యువతి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుచి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా  ఓ అమ్మాయి పరిచయం...
SI suspension in Atmakuru (S) lockup violence incident

ఆత్మకూరు(ఎస్) లాకప్ హింస ఘటనలో ఎస్‌ఐ సస్పెన్షన్

ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ మనతెలంగాణ/హైదరాబాద్ : ఇటీవల సూర్య నటించిన జై భీమ్ సినిమా తరహాలో ఓ దొంగతనం కేసులో విచారణ పేరిట గిరిజన యువకుడిని చితకబాది విమర్శల పాలైన ఎస్‌ఐ లింగంను సస్పెండ్...
Ajit Doval Attend Police Academy Passing Out Parade

దేశం లోపలా వెలుపల పోలీసే కీలకం

పోలీసు అకాడమీ పరేడ్‌లో అజిత్ ధోవల్ హైదరాబాద్ : దేశ సరిహద్దుల నిర్వహణకు సంబంధించి పోలీసు బలగాల పాత్ర గణనీయం అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్,...
Heavy Ganja Seized at Jagadgiri Gutta

సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద రైల్వే పోలీసులు 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుడిని పోలీసులు...
Tribal man incident: Atmakur SI Transferred

సూర్యాపేటలో మరో ‘జైభీమ్’

దొంగతనం ఆరోపణతో గిరిజన యువకుడిని స్పృహ కోల్పోయేలా చితకబాదిన పోలీసులు, తండావాసుల నిరసనాగ్రహంతో విచారణకు ఆదేశించిన ఎస్‌పి మనతెలంగాణ/(సూర్యాపేట)హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్)మండల పరిధిలోని రామోజీతాండాలో గురువారం నాడు జై భీమ్ సినిమా...
Rs 8 crore worth of drugs seized in one day in Telangana

మత్తు చిత్తు

రాష్ట్రంలో ఒకేరోజు రూ.8కోట్ల డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్ నగరంలో రూ.5.50 కోట్ల ఎపిడ్రిన్ స్వాధీనం మేడ్చల్,సత్తుపల్లిలో 1025 కిలోల గంజాయి స్వాధీనం గంజాయి కట్టడికి రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు మనతెలంగాణ/సూర్యాపేట,హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్...
14.2 kgs Drugs captured in Hyderabad

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఆస్ట్రేలియాకు పంపిస్తున్న నిందితులు రూ.5.5 కోట్ల విలువైన 14.2కిలోల సూడోఎపిడ్రిన్ స్వాధీనం మత్తు గోలీలు విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసిన ఆసిఫ్‌నగర్ పోలీసులు వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్ మనతెలంగాణ, సిటిబ్యూరో: కొరియర్‌లో విదేశాలకు తరలిస్తున్న డ్రగ్స్‌ను...

Latest News