Friday, April 26, 2024
Home Search

అమెరికా పాక్ - search results

If you're not happy with the results, please do another search
Pakistan arms sales to Ukraine worth $364 million

ఉక్రెయిన్‌కు పాక్ విలువైన ఆయుధాలు..

బీబీసీ నివేదిక వెల్లడి ...ఖండించిన పాక్ ఇస్లామాబాద్ :తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికంగా అధ్వాన్న స్థితిలో ఉన్న పాకిస్థాన్ 364 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు విక్రయించినట్టు నివేదికలు వెలువడడం చర్చనీయాంశం అవుతోంది....

ఈ నెలలో భారత్ రానున్న అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు

వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో మంత్రుల స్థాయి చర్చలు జరపడానికి ఈ...

భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా

న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థ్ధంలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం...

భారత్ అమెరికా బంధం అపరిమితం

వాషింగ్టన్ ః భారత్ అమెరికా బంధం అపరిమితం అని , ఎంత దూరం అయినా విస్తరించుకుంటాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఇప్పుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంతగా...

పాక్ విదేశాంగ మాజీ మంత్రి ఖురేషీ అరెస్ట్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి , తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ఉపాధ్యక్షుడు షా మహమూద్ ఖురేషీ ( 67) అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ లోని ఆయన నివాసంలో ఫెడరల్...
Food quality control system in India

ఆర్థిక ఊబిలో పాక్!

పుట్టి మునిగిపోతున్న దశలోని పాకిస్తాన్‌కు 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చి ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంగీకరించడానికి కారణం దాని షరతులకు ఇస్లామాబాద్ దాసోహమనడమే. ఈ రుణ షరతుల్లో భాగంగా...
US Supreme Court cancelled reservation in Colleges

అమెరికాలో మరో వెనుకడుగు!

సానుకూల వివక్ష అనే విరుద్ధ పదబంధం సమాజంలోని ఎగుడు దిగుడులను సరి చేసే పలుగు, పారల సమ్మేళనం, సమ్మిళిత ప్రగతికి, అభివృద్ధికి అత్యవసరమైన చర్య. ధనిక, నిర్ధనిక ముందుబడిన, వెనుకబడిన జనం ఒక...

అమెరికా-భారత్ సంబంధాలు అత్యంత ప్రభావితం: బైడెన్

వాషింగ్టన్ : గతంలో కన్నా అమెరికాభారత్ ద్వైపాక్షిక సంబంధాలు చాలా క్రియాశీలకమై ప్రపంచంలో “అత్యంత ప్రభావితం” అయ్యాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అమెరికాలో ప్రధాని నరేంద్రమోడీ చారిత్రక అధికారిక పర్యటనతో...

వ్యాపారుల కోసం కాంపాక్ట్ ఎంబిఏ

సిటీబ్యూరో: ఎడ్యుకేషన్ స్కూల్‌లో స్టార్టప్స్‌ను ఎలా తయారు చేయాలి, మార్కెట్‌లోకి ఎలా తీసుకుని వెళ్లాలో నేర్పిస్తామని మాగ్నా ఫౌండర్ శైలేంద్ర దీపరాజు అన్నారు. వ్యాపారులు, ఎగ్జిక్యూటివ్‌లు కోసం కాంపాక్ట్ ఎంబిఏ ప్రొగాంను రూపొందించామని...

వ్యాపారుల కోసం కాంపాక్ట్ ఎంబిఏ

సిటిబ్యూరోః ఎడ్యుకేషన్ స్కూల్‌లో స్టార్టప్స్‌ను ఎలా తయారు చేయాలి, మార్కెట్‌లోకి ఎలా తీసుకుని వెళ్లాలో నేర్పిస్తామని మాగ్నా ఫౌండఱ్ శైలేంద్ర దీపరాజు అన్నారు. వ్యాపారులు, ఎగ్జిక్యూటివ్‌లు కోసం కాంపాక్ట్ ఎంబిఏ ప్రొగాంను రూపొందించామని...
PM Modi to travel to US on June

వచ్చే నెలలో ప్రధాని అమెరికా పర్యటన..

వచ్చేనెలలో ప్రధాని అమెరికా పర్యటన 22న వైట్‌హౌస్‌లో బైడెన్ విందు వాషింగ్టన్ /న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారు అయింది. వచ్చే నెల జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు...
India slips in World Press Freedom Index ranks 161

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 162వ స్థానంలో భారత్: 150వ స్థానంలో పాక్

న్యూఢిల్లీ: ప్రపంచ పత్రికా స్రేచ్ఛ సూచిలో భారత్ 161వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది మరింత కిదకు జారింది. మొత్తం 180 దేశాల జాబితాను...
Parliament security breach

అట్టుడుకుతున్న పాక్!

సంపాదకీయం: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడానికి జరిగిన తాత్కాలిక విఫల యత్నం ఆయన ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒక మాదిరి తిరుగుబాటు వీరుడి కాంతి వలయం ఆయన చుట్టూ...
Rights violations in Pakistan are alarming

పాక్‌లో హక్కుల ఉల్లంఘనలు ఆందోళనకరం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలు, భావ వ్యక్తీకరణకు విఘాతాలు ఏర్పడుతున్నాయని అమెరికా చట్టసభ ప్రముఖుడు బ్రాడ్ షెర్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇకనైనా దేశంలో చట్టాల...
Newark scraps Sister City deal with Nithyananda's Kailasa

అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానంద కైలాస..

న్యూస్ డెస్క్: తమకు అమెరికా గుర్తింపు ఉందని మాయమాటలు చెప్పి మోసగించిన స్వయం ప్రక్రటిత ఆధ్మాత్మిక గురువు నిత్యానందకు చెందిన కాల్పనిక దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో సిస్టర్ సిటీ ఒప్పందం(రెండు...

భారత్‌పాక్ సరిహద్దులో డ్రోన్ కూల్చివేత … ఇద్దరు అరెస్టు

చండీగఢ్ : పంజాబ్ లోని అమృత్‌సర్ జిల్లా భారత్‌-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా దళాలు ఆదివారం సాయంత్రం ఓ డ్రోన్‌ను కూల్చి వేశాయి. బీఎస్‌ఎఫ్ దళాలు, అమృత్‌సర్ పోలీసులతో కూడిన జాయింట్...
Parliament security breach

పాక్ పతనావస్థ!

పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోడం ఆశ్చర్యపోవలసిన అంశం కాదు. అతి వేగంగా పురోగమిస్తున్నదనుకొన్న బంగ్లాదేశే ఆర్థిక కల్లోలాన్ని ఎదుర్కొంటుండగా సకల అరాచకాలు తాండవించే పాకిస్తాన్ కష్టాల పాలు కావడం విస్తుగొలపదు. దుకాణాలు,...
Imran Khan's ex-wife Reham Khan is married again

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యకు మళ్లీ పెళ్లి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్(49) మళ్లీ వివాహం చేసుకున్నారు. నటుడు, మోడల్ మీర్జా బిలాల్ బేగ్(36)ను తాను వివాహం చేసుకున్నట్లు ఆమె శుక్రవారం ఒక...
Pakistan PM angry over Biden's comments

బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని ఆగ్రహం

ఇస్లామాబాద్ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పాకిస్థాన్ అణ్వాయుధాల సామర్ధంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చాలా ఘాటుగా స్పందించారు. గత దశాబ్దాలుగా...
Partial solar eclipse on Diwali day 25

ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం

ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు బాగా కనిపిస్తుంది ఈశాన్య ప్రాంతాలకు అంతగా కనిపించదు కోల్‌కతా : దీపావళి పర్వదినం అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. ఈ గ్రహణం...

Latest News