Home Search
ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
టెన్త్ లో 554 మార్కులు… ప్రేమోన్మాది వేధింపులకు బాలిక ఆత్మహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం మిట్టమీదిపల్లెలో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాది వేధింపులకు గురి చేయడంతో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక పుట్టినరోజునే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు...
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం, ధర్మారం గ్రామానికి చెందిన అన్నవేణి తిరుపతి (36) అనే యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఈ నెల 5న క్రిమి సంహారక మందు తాగడంతో...
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మునిపల్లి మండలం గోపులారంలో మంగళవారం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామంలో నివాసముంటున్న భార్యభర్తలు రమేశ్(38), అనిత(32) ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ కు పాల్పడ్డారు. దీంతో వారి ముగ్గురు...
ఇందిరమ్మ ఇల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, చిం తపట్లలో శుక్రవారం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెం దిన దొడ్డి అశోక్...
అప్పుల భారంతో కుటుంబం సామూహిక ఆత్మహత్య
రోడ్డుపక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మూకుమ్మడి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం హర్యానాలోని పంచకులలో కలకలం సృష్టించింది. బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన...
రాజస్థాన్ కోటాలో ఆత్మహత్య చేసుకున్న మరో నీట్ విద్యార్థి
పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నీట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 2025లో ఇది 15...
విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు భాస్కర్(40) భార్య నవ్య(32).. రెండు వారాల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంది....
ఆన్‌లైన్ బెట్టింగ్‌తో అప్పుల పాలై.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసై అప్పుల పాలైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండల పరిధిలోని కోట మర్పల్లి గ్రామంలో శనివారం...
అమ్మా..నేను చిప్స్ దొంగిలించలేదు..అవమాన భారంతో బాలుడి ఆత్మహత్య
చేయని తప్పునకు తనను తిట్టారని పన్నెండేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్‌కతా లోని పశ్చిమ మేదినీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బజార్...
నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ ప్రాజెక్టులో తల్లి, కొడుకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, నిజాంపేట మండలం, మునిగేపల్లి...
బీబీనగర్ పెద్దచెరువులో దూకి ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్దచెరువులో దూకి ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్ లో అబిజిత్ జాయ్ అనే విద్యార్థి ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం అభిజిత్...
32వ అంతస్తు పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: సిటీలో మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన...
హాస్టల్ గదిలో ఉరి వేసుకొని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా, గురునానక్ యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, సహచర విద్యార్థుల కథనం వివరాల...
ఎంత పని చేసింది బైక్… ఆత్మహత్య చేసుకున్న కుమారుడు
అమరావతి: కుమారుడు బైక్ ప్రమాదంలో రెండు సార్లు గాయపడడంతో తనయుడికి తల్లి ద్విచక్రవాహనం ఇవ్వలేదు. ఈ క్రమంలో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది....
పిల్లలకు ఉరి వేసి.. తండ్రి ఆత్మహత్య
సంగారెడ్డి: కొండాపూర్ మండలం మల్కపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ తండ్రి. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది....
అమెరికాలో భార్య, కుమారుడిని చంపి… ఆత్మహత్య చేసుకున్న భారతీయుడు
న్యూయార్క్: అమెరికాలో భారత్‌కు చెందిన ఓ టెక్ తన భార్య, ఒక కుమారుడిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన హర్షవర్ధన్(57), శ్వేత పన్యం(44)...
ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్ రాకముందే.. టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య
హైదరాబాద్: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంజుల అనే మహిళ...
ఇంటర్ ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ సిటీలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, కొత్త...
మీర్‌పేటలో కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మండలంలోని చైతన్యపురిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హస్తినాపురం ప్రాంతంలోని టీచర్స్ కాలనీలో ఆకుల దీపిక(38)...
ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం నాగోల్ పోలీస్ స్టేషన్ లో...