Friday, April 19, 2024
Home Search

ఆసియా కప్ టోర్నమెంట్ - search results

If you're not happy with the results, please do another search
BCCI shock cricketer

2023లో ఐదుగురు క్రికెటర్లకు హ్యాండిచ్చిన బిసిసిఐ

క్రికెటర్లకు, క్రికెట్ అభిమానులకు 2023వ సంవత్సరం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ఈ ఏడాదే జరిగాయి. టీమిండియా ఆసియా కప్ లో గెలిచి, వన్డే ప్రపంచ కప్...

పాక్‌లో ఛాంపియన్ ట్రోఫీ కష్టమే!

దుబాయ్ : పాకిస్థాన్‌కు ఐసిసి మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వరల్డ్ కప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాక్‌కు మరోసారీ మొడీ చేయి చూపింది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్‌లో...

భారత్ అండర్19 టీమ్‌లో అవనీష్, అభిషేక్‌లకు చోటు

హైదరాబాద్: ఆసియా అండర్19 టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ శనివారం ఎంపిక చేసింది. యుఎఇ వేదికగా డిసెంబర్ 8 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. ఆసియాకప్ కోసం 15 మందితో కూడిన...
Coca-Cola India and ICC introduced Recycled PET Bottles

పెట్ బాటిళ్లతో జాతీయ జెండాలను ప్రవేశపెట్టిన కోకా-కోలా ఇండియా, ఐసిసి

న్యూదిల్లీ: ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానున్నందున, కోకా-కోలా ఇండియా, ఐసిసి క్రికెట్ పట్ల దేశం ఉత్సాహాన్ని సుస్థిరతకు నిబద్ధతతో ఒకచోట చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఐసీసీ పురుషుల...

సిరాజ్ మళ్లీ నంబర్‌వన్

దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ స్టార్, టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన...
Asia Cup Super-4: PAK vs SL Match

ఫైనల్ బెర్త్ ఎవరిదో?.. నేడు లంకతో పాక్ ఢీ..

కొలంబో: ఆసియాకప్ వన్డే టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. భారత్ చివరి మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆతిథ్య జట్లు పాకిస్థాన్, శ్రీలంక జట్లకు ఇంకా ఫైనల్ బెర్త్‌లు...

శ్రీలంక ఉత్కంఠ విజయం.. అఫ్గాన్ ఇంటికి

లాహోర్: ఆసియాకప్ టోర్నమెంట్ నుంచి అఫ్గానిస్థాన్ వైదొలిగింది. మంగళవారం శ్రీలంకతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గాన్ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో గ్రూప్‌బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ టీమ్‌లు...

సూపర్-4కు టీమిండియా

పల్లెకెలె : ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా సూపర్4కు దూసుకెళ్లింది. సోమవారం నేపాల్‌తో జరిగిన గ్రూప్‌ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో...
Rain Prediction for IND vs PAK Match in Asia Cup 2023

భారత్‌-పాక్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు!

చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్‌-భారత్ జట్ల మధ్య జరిగే ఆసియాకప్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే శనివారం రోజు వర్షం పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే...
Asia Cup 2023: Ind vs Pak Match

హైవోల్టేజ్ సమరం.. నేడు భారత్‌-పాకిస్థాన్‌ల పోరు

పల్లెకెలె: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరు జరుగనుంది. ఈ...
Srilanka won on Bangladesh

శ్రీలంక శుభారంభం

పల్లెకెలె: ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్‌బి ఆరంభ మ్యాచ్‌లో లంక ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4...
Asia Cup 2023: BAN vs SL Match

బోణీ కొట్టేదెవరో?

పల్లెకెలె: ఆసియాకప్‌లో భాగంగా గురువారం జరిగే గ్రూప్‌బి తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడనుంది. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కీలక ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడడంతో ఆతిథ్య శ్రీలంక ఇబ్బందికర...

మెగా టోర్నీకి సర్వం సిద్ధం..

క్రీడా విభాగం: ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్ వన్డే టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఆరు జట్లు తలపడుతున్న ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు...
Asia Cup Cup tournament become very crucial for Team India

టీమిండియాకు తేలికేం కాదు..

క్రీడా విభాగం: వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరుగనున్న ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్ కప్ టోర్నమెంట్ టీమిండియాకు చాలా కీలకంగా మారింది. సొంత గడ్డపై జరిగే వరల్డ్‌కప్ ట్రోఫీకి భారత్ తగిన విధంగా సన్నద్ధం కాలేదని...
ICC cricket world cup 2023 schedule

ఈ మెగా టోర్నీలకు జట్ల ఎంపిక సవాల్ వంటిదే!

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లోని ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌లుగా పేరున్న ఆసియా కప్, ప్రపంచకప్‌లు మరి కొన్ని రోజుల్లోనే జరుగనున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్‌లు సంయుక్తంగా ఆసియాకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో మరి...
IND vs IRE First T20 on Aug 18

కుర్రాళ్లకు మరో ఛాన్స్.. నేడు ఐర్లాండ్‌తో తొలి టి20..

డబ్లిన్: టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లకు మరో ఛాన్స్ లభించింది. ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుంది. స్పీడ్‌స్టర్ బుమ్రా సారథ్యంలో యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా...
BCCI will Select India for Asia Cup 2023

20న టీమిండియా ఎంపిక?

ముంబై: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ కోసం టీమిండియా ఎంపిక ఆగస్టు 20న జరుగుతున్నట్టు తెలిసింది. పాకిస్థాన్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసియాకప్‌కు విపరీత ప్రాధాన్యత సంతరించుకుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు...
Indian hockey news

పూర్వవైభవం దిశగా భారత హాకీ

న్యూఢిల్లీ : ఒకప్పుడూ ప్రపంచ హాకీలో ఎదురులేని శక్తిగా కొనసాగిన భారత పురుషుల జట్టు కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఓటములతో సతమతమైంది. ఒలింపిక్, ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లకు అర్హత సాధించడంలో...

టి20లో ఇద్రుస్ నయా చరిత్ర

కౌలాలంపూర్: టి20 ఫార్మాట్‌లో మలేసియా ఫాస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇద్రుస్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టి20 202 ప్రపంచకప్ ఆసియా రీజనల్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో భాగంగా చైనాతో జరిగిన మ్యాచ్‌లో...

భారత జోడీ సంచలనం

జకర్తా : భారత యువ జోడీ సాత్విక్-చిరాగ్ సంచలనం సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ద్వయం అద్భుత ఆటతీరుతో...

Latest News