Thursday, April 25, 2024
Home Search

ఎంపి బాల్క సుమన్ - search results

If you're not happy with the results, please do another search
Telangana has become compass for the country

తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది..

హైదరాబాద్: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్తు సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని...
Mahender Reddy who took charge as Minister

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : సమాచార,భూగర్భ వనరుల, గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో మంత్రి కార్యాలయంలో కుటుంబ సభ్యులు వికారాబాద్...

దూబే దుమారం

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.86 వే ల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదిక గా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి...

3 గంటలంటే రైతులు తిట్టుకుంటున్రు

మన తెలంగాణ: రాష్ట్రం రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ న్నారు. గతంలో ఎంతో మంది సిఎంలు పని చేసినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. రై తులు...

పండుగలా కెటిఆర్ జన్మదినోత్సవం

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. టి. రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జన్మదిన వేడుకలు...
Shock to Congress

కాంగ్రెస్ పార్టీకి షాక్

సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన భువనగిరి డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా జమవుతుంది..? ధరణి తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశాం దీని ద్వారా యజమానులు మాత్రమే భూమిని ఇతరులకు...

సమాచార హక్కు చట్టం కమిషనర్ రేసులో ఓయూ విద్యార్థి నేతలు..!

హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవుల కోసం ఆశావహుల వేట మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇటీవలే భర్తీ...
Osmania University

సమాచార హక్కు చట్టం కమిషనర్ రేసులో ఓయూ విద్యార్థి నేతలు

హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవుల కోసం ఆశావాహుల వేట మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇటీవలే భర్తీ...

పోడు భూములను సాగు భూములుగా అందిస్తున్నాం

మంచిర్యాల: దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లాలోని...

అభివృద్ధిని సగర్వంగా చాటి చెప్పడానికే దశాబ్ది ఉత్సవాలు

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంత్సరాలు పూర్తి చేసుకొ ని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సం దర్భంగా ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్ర భుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన...
CM KCR Speech at Nagpur

‘మహా’తీర్పు.. దేశంలో మార్పు

నాయకులు కాదు.. ప్రజలు గెలవడం మొదలైతే అన్ని సమస్యలకు పరిష్కారం ఇక్కడి ప్రభుత్వాలు బాగా పనిచేస్తే మహారాష్ట్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లకు పెరిగేది దేశంలో దళితులు, ఆదివాసీల ఉద్ధరణ జరగాల్సిందే తెలంగాణ లెక్కజేస్తే మరాఠా నేతలకు దివాలా.....
KCR comments on congress

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దాం

ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? మళ్లీ పైరవీకారులు, పట్వారీలతో అవినీతికి తెరలేపేందుకు కుటిల యత్నాలు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు తాలుకా స్థాయిల్లో ఫుడ్ ప్రాసెసింగ్...
KCR Inaugurates Brahmana Parishath Bhavan in Medak

విప్రహిత.. సకల జనహిత

వేద పండితుల గౌరవభృతి రూ.5వేలకు పెంపు అర్హత వయస్సు 75 నుంచి 65ఏళ్లకు తగ్గింపు ధూపదీప నైవేద్యం మొత్తాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంపు మరో 2,796 దేవాలయాలకు పథకం వర్తింపు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో...
Madhya Pradesh Ex MP Buddh Sen Patel

మధ్యప్రదేశ్ నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

మధ్యప్రదేశ్ నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరిన బిజెపి పార్టీకి చెందిన మాజీ ఎంపి బుద్దసేన్ పటేల్ ఆయనను మధ్యప్రదేశ్ రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్‌గా నియమించిన బిఆర్‌ఎస్ అధినేత హైదరాబాద్:...

ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని పరామర్శించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఎ మంచిరెడ్డి కిషన్, ఆయన కుటుంబ సభ్యులను రెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించారు. ఆదివారం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అమ్మ పద్మమ్మ (92) దశ దినకర్మ కార్యక్రమానికి...
KTR lays foundation Stone to Orient Cement Company 4th plant

స్థానికులకే ఉద్యోగాలివ్వాలి

మన తెలంగాణ/కాసిపేట: ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో 2వేల కోట్ల రూపాయలతో 3మిలియన్ టన్నుల...

ఓరియంట్‌లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలి:కెటిఆర్

కాసిపేట: ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీలో 2 వేల కోట్ల రూపాయలతో 3 మిలియన్...
Jobs in Cement factory

సిమెంట్ ఫ్యాక్టరీలో యువతకు ఉద్యోగాలు: కెటిఆర్

మంచిర్యాల: స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా యువతకు సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్స్...
BRS is gaining popularity in Maharashtra day by day

బిఆర్‌ఎస్‌కు జేజేలు ‘మహా’ పార్టీలకు బెంబేలు

మన తెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ‘మహారాష్ట్రలో బిఆర్‌ఎస్‌కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు....
KCR met with several leaders of Maharashtra

నాటి ‘మహా’ చైతన్యం ఏమైంది?

మనతెలంగాణ/హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ, నేడు మహారాష్ట్రకు తానే నేర్పుతున్నానని, నేర్చు కోవడం,...

Latest News