Wednesday, April 24, 2024
Home Search

కవిత్వం - search results

If you're not happy with the results, please do another search
History of Nilgiri poets

రేపటి తరాలకు దిక్సూచి..

తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణకు ఒక విశిష్ట స్థానం ఉంది. అందులోనూ తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వికాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఒకనాడు తెలంగాణలో కవులే లేరన్న...
The address of the tears of the hard living

కష్టజీవి కన్నీటి చిరునామా…

సాహిత్య ప్రక్రియలలో కథలు, వ్యాసాలు మరియు నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. వివరంగా చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా విశ్లేషించడం నవలల ద్వారానే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.పేదవాడిగా పుట్టడం నీ తప్పు...
The Inner Language of a Mardava Man

ఒక మార్దవ మానవుని ‘అంతరంగపు భాష’

Poetry is plucking at the heartstrings, and making music with them. Dennis Gabor అన్న ఈ మాటలు డా.జెల్ది విద్యాధర్ రావు కవిత్వానికి సరిగ్గా సరిపోతాయి. ఆయన కవిత్వం...

తెలంగాణ కవులపై రాచపాళెం పరామర్శ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి సాహిత్యకారులు మొదటి నుండి వెన్ను దన్నుగా నిలిచారు. సాహిత్యం, కళాకారులు లేకుండా తెలంగాణ ఉద్యమం ఊహించడం కుదరదు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరధి...

తెలుగు సాహితీ అన్వేషణ ‘తదేక’

సాహిత్యం అనేది చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంకేతిక, అంశాలతో మిళితమై భాష భావుకతతో చెప్పబడినది. పదునైన అక్షరాలతో, లోతైన అర్థాలతో, చెప్పబడిన శిల్ప సౌందర్యం సాహిత్యం. నాటి వేదా కాలము నుండి...

“వరద” వ్యాస వరద

ప్రముఖ కవి అబ్బూరి రామకృష్ణారావు పెద్దబ్బాయే వరదరాజేశ్వరరావు. అపురూప సాహిత్య, సాంస్కృతిక మేధో సంపత్తి గల కుటుంబంలో జన్మించి, తాతల నాటి సారస్వత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కవిగా, నాటక రచయితగా, విమర్శకుడిగా సాహితీ...

అమానవీయతపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం

అంతరంగంలోని ఆలోచనలకు రెక్కలు మొలిపించేది కవిత్వం. రోజువారి సంఘర్షణ పూరితమైన అనుభవ సాంద్రతల నుంచి మొలకెత్తేది కవిత్వం. దిగులు మేఘాలను పటాపంచలు చేసి, ఆపన్నహస్తంలా భరోసా నిచ్చేది కవిత్వం మాత్రమే. పదపదాల్లోని అక్షరాల...
Dasha Disha Madduri Nagesh Babu for Dalit literature

దళిత సాహిత్యానికి దశ, దిశ మద్దూరి నగేష్ బాబు

మద్దూరి నగేష్ బాబు తెలుగు కవిత్వంలో ఒక కల్లోల కెరటం. ఇంకా చెప్పాలంటే కవిత్వ తీరప్రాంతాలను ముంచెత్తిన సునామీ కెరటం. దళితకవిత్వంలో అతనిది పెను ధిక్కార స్వరం, ఆ స్వరంలో గంధకపు గనులున్నాయి....

ఆకుపచ్చని సంతకం జయరాజు

జయరాజుది ప్రకృతి తత్వం, పర్యావరణ సాహిత్యం. ప్ర జల కవిత్వం. జయరాజు కవిత్వంలో అణువణువు పర్యావరణ స్పృహా గుభాళిస్తుంది. మానవుని స్వార్ధపూరి త చర్యల వల్ల పుడమితల్లి పడుతున్న వేదనను, ఆవేదనను ఆ...

ముస్లిం మహిళల జీవన వేదన

తెలుగు సాహిత్యంలో అందునా కవిత్వంలో కొత్త గొంతులు, కొత్త వస్తువులు, కొత్త జీవితాలు, కొత్త పదాలు, కొత్త వ్యథలు ప్రవేశించడానికి అస్తిత్వ ఉద్యమాలు ఒక కారణం. ఇంతవరకు తెలీని ఎన్నో చీకటి కోణాలను...

మఖ్దూమ్… షాయర్‌కీ షాన్

ఆ కలం నిశీధిని చేదించి వెలుగులు పంచుతూ కవితా కాంతి తరంగాలను సృష్టించే విద్యుత్ స్థంభం, ఆ కలం దిక్కులు పిక్కటిల్లే ల జన ప్రభంజనాన్ని జాగృత పరిచే అక్షర ఫిరంగి, ఆ...

దర్భశయనం గుచ్చిన కవుల గుచ్ఛం

ఈ రోజుల్లో పుస్తకాలుగా లేదా పుస్తకాల్లో వస్తేనే రాత లు మిగులుతాయి. సొంతంగా బుక్కు వేసుకొనేన్ని రచనలున్నా వేసుకొనే శక్తి, ఆసక్తి కూడా ఉండాలి. తక్కువ సంఖ్యలో కవితలో, కథలో రాసినవారు పుస్తకం...

కల్లోల కాలం మీదుగా నడచిన ‘నెత్తుటి పాదాలు’

‘Poetry creates a metaphor, which enables the reader to experience what you have experienced with a kind of specificity and depth that is not...
It was Jupalli who launched the literary quarterly Punasa

పునాస త్రైమాసిక సాహిత్య పత్రికను ఆవిష్కరించిన జూపల్లి

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలలో భాగంగా సాహితీవేత్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ పునాస’ త్రైమాసిక సాహిత్య పత్రికను...

మాటను ఒడిశెల రాయినిచేసి విసరడం తెలిసిన కవి

చిన్ని నారాయణరావు తెలుగు కవిత్వానికి పాత కాపు. జీవితం ఓ విజయం, అంతర్ముఖం, గుండెదీపం, గంపకూడు వంటి ఆర్ద్ర కవితా సంపుటులు, మాట, దాహం వంటి ఆలోచనాత్మకమైన దీర్ఘకవితలు వెలువరించిన కవిత్వ స్వాప్నికుడు....

అలిశెట్టి ప్రభాకర్ యాదిలో!

‘ప్రపంచ మొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్న కొటేషన్ చదివినప్పుడు బహుశా శ్రీశ్రీ ఈ కవిని ఉద్దేశించి అన్నారేమో అన్న సందేహం కలగక మానదు. అతను ఒక కవిత్వ పిపాసి,...

కవిత్వపు కళ్లల్లో మెరుస్తున్న ‘చాంద్’, జాబేర్ పాషా

నా దృష్టిలో కవిత్వమనేది ఒక కళాత్మక క్రియ,/ లోలోపలి సంఘర్షణను వ్యక్తపరిచే సాధనం.../ మనతో మనం మౌనంగా చేసే ఆత్మ సంభాషణ.../ ఒంటరితనంలోంచి రగిలే అనేక భావాల సమూహం.../ మనం చూస్తున్న /అనుభవిస్తున్న...

తీరని పెనుదాహ చింతనమే

ఒక కవి చేసే పని ఏంటంటే ఒక ఆలోచనని మనలో మేల్కొలపడమే.ఒక అనుభూతినో,ఒక సమస్యనో మన ముందుకు తెచ్చి మనల్ని అందులోకి నెట్టడమే. అందులోనూ మానవ జీవనం సంక్లిష్టమయం చేసుకుంటున్న మనుషులున్న ఈ...
Story about poet Juluru Gauri Shankar

పాట నా బాట తెలంగాణ ఉద్యమ పథం

కాలంతో పోటీపడుతూ కాలప్రవాహానికి ఎదురీదేవాడే కవి. సమాజాన్ని కదిలించడమే కాకుండా, అనేక సంఘటనకు నిత్య చైతన్యసాక్షియై తన కవిత్వం ద్వారా సమస్తం దర్శింపజేస్తాడు. అందుకే సమాజంలో అరుదైన స్థానం కవికి ఉండడంవల్ల ఇంద్ర...

చింతల తొవ్వలో మానవీయ బంధాలు

తుల శ్రీనివాస్... ఇటీవల కాలంలో తెలుగు సాహిత్యంలో విరివిగా వినబడుతున్న పేరు. శ్రీనివాస్ గారికి సుమారు 40 - 45 సంవత్సరాల వయసు ఉండవచ్చు. కవిగా అతని వయస్సు సరిగ్గా మూడేళ్లు... మూడేళ్ల...

Latest News