Saturday, April 20, 2024
Home Search

కాల్పుల కలకలం - search results

If you're not happy with the results, please do another search
Constable firing in Kolkata

కోల్‌కతలో కానిస్టేబుల్ కాల్పుల కలకలం

మహిళ మృతి.. కానిస్టేబుల్ ఆత్మహత్య కోల్‌కత: సెంట్రల్ కోల్‌కతలోని పార్క్ సర్కస్ ప్రాంతంలో ్న బంగ్లాదేశ్ డిప్యుటీ హైకమిషన్ కార్యాలయం వెలుపల శుక్రవారం మధ్యాహ్నం ఒక పోలీసు కానిస్టేబుల్ విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఒక...

అమెరికాలో కాల్పుల కలకలం.. 8మంది మృతి

షికాగో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం రాత్రి షికాగోలోని బ్రెటన్ పార్కు, సౌత్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హమ్ బోల్డ్ పార్కుల ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 8మంది...
Several people hurt in New York City subway station shooting

అమెరికాలో కాల్పుల కలకలం

న్యూయార్క్ సబ్‌వే స్టేషన్‌లో దుండగుడి కాల్పులు నిర్మాణ రంగ కార్మికుడి దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు 13 మందికి గాయాలు నెత్తురోడుతూ ప్లాట్‌ఫామ్‌పై బాధితులు పడి ఉన్న దృశ్యాలు క్షతగాత్రుల్లో భారతీయులూ ఉండొచ్చన్న ఎంబసీ నూయార్క్: అమెరికాలో మరోసారి...
man was shot in Siddipet district

సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం

గజ్వేల్:  సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. వంశీ అనే వ్యక్తిపై భూవివాదంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో బాధితుడికి తృటిలో ప్రాణపాయం తప్పింది. గజ్వేల్ లో బగ్గు తిరుపతి, వంశీల మధ్య...

హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం నగర శివార్లలోని కర్ణంగూడలో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు....
Five killed in shooting in US

అమెరికాలో కాల్పుల కలకలం.. నిందితుడితోసహా ఐదుగురి మృతి

వాషింగ్టన్ : కొలరాడో డెన్వర్, లేక్‌వుడ్ నగరాల్లోని నాలుగు వేర్వేరు ప్రదేశాల్లో సోమవారం సాయంత్రం ఒకే వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో నిందితుడిని...

అమెరికాలో కాల్పుల కలకలం..

వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్ లో ఓ దుండగి జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని దుండగుడిని కాల్చి చంపారు. ఈ...
Gunfire in the of Karimnagar

కరీంనగర్ లో కాల్పుల కలకలం

  కరీంనగర్: కరీంనగర్ నడి బొడ్డున తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఐదుగురు అన్నదమ్ములకు...
Encounter in Delhi On Today Morning

అమెరికాలో కాల్పుల కలకలం… 8 మంది మృతి

వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల మోత కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని శాన్ జోన్ ప్రాంతం పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెన్స్ యార్డ్ లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. పోలీసులు జరిపిన...
Seven students, teacher killed in Russian school shooting

రష్యా స్కూల్లో కాల్పుల కలకలం

ఏడుగురు విద్యార్థులు, టీచర్ మృతి మరో 21 మందికి గాయాలు పోలీసులు అదుపులో దుండగుడు మాస్కో: రష్యాలోని ఓ స్కూల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు, ఒక టీచర్ సహా ఎనిమిది మంది చనిపోగా, మరో...
10 people including Police shot dead in US

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం కొలరెడో రాష్ట్రం సూపర్ మార్కెట్‌లో దుండగుడి కాల్పులు పోలీసు అధికారి సహా 10 మంది మృతి బౌల్డర్: అమెరికాలో మరోసారి తుపాకులు మోత మోగింది. కొలరెడో రాష్ట్రంలోని బౌల్డర్‌లో గుర్తు తెలియని...
Encounter in Delhi On Today Morning

హైదరాబాద్ లో కాల్పుల కలకలం..

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పాతబస్తిలో ఓ వ్యక్తి కాల్పులు జరపడం సోమవారం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిలాల్ నగర్‌కు చెందిన హస్మి తన ఎయిర్ గన్‌తో...
Encounter in Delhi On Today Morning

పాతబస్తీలో కాల్పుల కలకలం..

పాతబస్తీలో కాల్పుల కలకలం కేఫ్‌లో కాల్పులు జరిపిన వ్యక్తి అదులోకి తీసుకున్న పోలీసులు మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బుల విషయంపై నెలకొన్న వివాదం కాల్పులకు దారితీసింది....
Two killed after shooting in New York

అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం సృష్టించాయి. శనివారం న్యూయార్క్ సిటిలోని రోచెస్టర్ లో కొందరు గుర్తుతెలియని దుండగలు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 14మందికి...
gun firing in ganesh nimajjanam at narsingi

నార్సింగ్ పిఎస్ పరిధిలో కాల్పుల కలకలం

హైదరాబాద్: గణేశ్‌ నిమజ్జనంలో ఓ ఆర్మీ మాజీ జవాన్‌ కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని నార్సింగి హైదర్‌షాకోట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైద‌ర్‌షాకోట్‌లోని శివం హైలెట్స్ అపార్ట్‌మెంట్‌లో ఆర్మీ మాజీ జ‌వాన్ నాగ...
Shooting near the White House

వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం!

వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం! ప్రెస్‌మీట్ నుంచి ట్రంప్ మధ్యలోనే నిష్క్రమణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం కరోనా వైరస్‌పై వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ హఠాత్తుగా అక్కడ నుంచి నిష్క్రమించడం...
SI

కాల్పుల కలకలం… మహిళ ఎస్ఐ మృతి

  ఢిల్లీ: గుర్తు తెలియని దుండగులు మహిళ ఎస్ఐను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రీతి అనే అమ్మాయి పాట్ పర్...
Bullet

అక్కన్నపేటలో కాల్పుల కలకలం..

ఎకె 47 తో అర్ధరాత్రి వ్యక్తిపై కాల్పులు జరిపిన గ్రామస్తుడు తప్పిన ప్రాణహాని నిందితుడు పరార్   మన తెలంగాణ/హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి కాల్పులు సంచలనం సృష్టించాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల...

అమెరికాలో కాల్పుల కలకలం

లెవిస్టన్ : మరోసారి సామూహిక కాల్పుల సంఘటనతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిల్లింది. మైనే రాష్ట్రం లోని లెవిస్టన్ నగరంలో బుధవారం రెండు చోట్ల జరిగిన కాల్పుల్లో 16 మంది మృతి చెందగా, మరో...
Encounter in Delhi On Today Morning

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం..

టెక్సాస్: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లో డల్లాస్ పరిధిలోని అర్లింగ్టన్ లో ఉన్న ఓ పాఠశాలలో విద్యార్థి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి...

Latest News