Friday, March 29, 2024
Home Search

గుండెపోటు - search results

If you're not happy with the results, please do another search
Car driver heart attack

గుండెపోటును పదేళ్ల ముందే గుర్తించవచ్చు

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పదేళ్ల ముందే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో కన్నుమూస్తున్నవారి సంఖ్య రానురాను పెరుగుతోంది....
Software dead with Heart attack

వరల్డ్ కప్ లో ఓడిన భారత్… గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

తిరుపతి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో క్రికెట్ అభిమాని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గ సుమద్రం గ్రామం...

గుండెపోటుతో పైలట్ మృతి

న్యూఢిల్లీ :ఎయిరిండియా విమాన పైలట్ హిమానిల్ కుమార్ ఢిల్లీ  విమానాశ్రయంలోనే కుప్పకూలి చనిపోయాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. 30 ఏండ్ల లోపు వయస్సులో ఉన్న కుమార్‌కు గుండెపోటు వచ్చి ఉంటుందని, దీనితోనే...

గుండెపోటుతో ఏడవ తరగతి విద్యార్థిని మృతి

హైదరాబాద్: గుండెపోటుతో ఏడవ తరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే కంజర గ్రామానికి చెందిన మైథిలి మోపాల్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో...
Motakondur tahsildars Shanithilal nayak

ఎన్నికల సన్నాహక సమావేశంలో మోట కొండూరు తహశీల్దార్ కు గుండెపోటు

యాదాద్రి బ్యూరో/మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో నియోజకవర్గం స్థాయి ఎన్నికల సన్నాహాక సమావేశం జరుగుతుండగా మూటకొండూర్ తహసిల్దార్ శాంతిలాల్ నాయక్ స్పృహ తప్పిపోయి పడిపోయాడు....
School bus driver saves 40 students in Andhra Pradesh

డ్రైవింగ్ చేస్తూ గుండెపోటు.. 40 మంది విద్యార్థులను కాపాడిన డ్రైవర్

అమరావతి: పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో 40 మంది విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. 53 ఏళ్ల...
12-year-old boy died of heart attack in Mulugu district

గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి

వాజేడు : ఈ మధ్య కాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా చాలా మంది అకస్మాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది....
Journal PLOS Report on Heart Attack after Covid 19 Vaccination

కొవిడ్ టీకాలకు, గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదు..

భారత్‌లో కొవిడ్ టీకాలకు, గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదు. జర్నల్ పిఎల్‌ఒఎస్‌లో ప్రచురించిన అధ్యయనం వెల్లడి భారత్‌లో కొవిడ్ 19 నివారణకు ఉపయోగించే కొవిషీల్డ్, కొవాగ్జిన్ వంటి టీకాలకు , గుండెపోటు రిస్కు పెరగడానికి ఎలాంటి...
toll plaza worker heart attack

క్రికెటర్ ఈశ్వర్ గుండెపోటుతో మృతి

విశాఖపట్నం: స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపిఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. వైజాగ్ లోని గాజువాకలో ఈశ్వర్ ఇంటి వద్ద...
Class 9 student died of heart attack in Khammam

గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఎన్ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. రాజేష్ ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత గుండెలో నొప్పిగా ఉన్నట్టు...
Heart attack while repairing car

కారు రిపేర్ చేస్తుండగా గుండెపోటు

ఆటోనగర్: హైదరాబాద్ నగరంలోని ఆటోనగర్ హ్యుందాయ్ షో రూంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. షో రూంలో కారు రిపేర్ చేస్తుండగా మెకానిక్ ఒక్కసారిగా గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. మృతుడిని జంగారెడ్డిగా గుర్తించారు. గమనించిన...

గుండెపోటుతో బాలిక మృతి

సూర్యాపేట:మద్దిరాల మండల కేంద్రానికి చెందిన పాక శ్రావ్య (15) 10వ తరగతి విద్యార్ధిని గుండె పోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే క స్తూర్బా పాఠశాలలో 10వ తరగతి...
Vallabh reddy killed wife

భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన కాంగ్రెస్ నేత

నల్లగొండ: భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే యత్నం చేయడంతో  నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేత రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ లీడర్ ఎవడల్లి రంగసాయి రెడ్డి...

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఖానాపురం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మద్దెల సూర్యనారాయణ మంగళవారం ఉదయం గుండెపోటు రాగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ సిపి ఆదేశాల...

ప్రఖ్యాత దళిత కార్యకర్త మిళింద్ మక్వానా గుండెపోటుతో మృతి

వాషింగ్టన్ : జాతి వివక్షబిల్లుకు వ్యతిరేకంగా కాలిఫోర్నియా అసెంబ్లీలో పోరాటం సాగించే ప్రఖ్యాత భారతీయ అమెరికన్ దళిత కార్యకర్త మిళింద్ మక్వానా గుండెపోటుతో ఈనెల 18న మృతి చెందారు. కాలిఫోర్నియా లోని కుపెర్టినోకు...

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరిరంగన్‌కు గుండెపోటు

బెంగళూరు : ఇస్రో మాజీ ఛైర్మన్ పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ కె కస్తూరిరంగన్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు సోమవారం ఈ సమస్య తలెత్తింది. వెంటనే ఆయనను విమానంలో బెంళగూరుకు...
Heart attack Khammam

జిమ్ చేసి ఇంటికి వచ్చాడు…. ఖమ్మంలో గుండెపోటుతో యువకుడి మృతి

ఖమ్మం: జిమ్‌కు వెళ్లి వచ్చాక యువకుడు విశ్రాంతి తీసుకుంటుండగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మంలోని బాటపేటలో కాంగ్రెస్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్...

కూతురిని చూసేందుకు వచ్చి గుండెపోటుతో తండ్రి మృతి

ధర్మారం: కూతురిని చూసేందుకు వచ్చిన తండ్రి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల విద్యాలయంలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం...

గుండెపోటుతో ఇద్దరు మృతి

నెన్నెల : నెన్నెల మండలంలో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందారు. కోనంపేట గ్రామానకి చెందిన ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు గుంటి శ్రీశైలం (58) గురువారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుం సభ్యులు...
BTech student dies of heart attack in Kamareddy

కామారెడ్డిలో గుండెపోటుతో బిటెక్ విద్యార్థి మృతి

లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం జగదంబతండాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. బిటెక్ విద్యార్థి ప్రసాద్ గుండెపోటుతో మృతిచెందాడు. నిద్రలో గుండెపోటుతో మృతిచెందినట్లు సమాచారం. ప్రసాద్ ఇటీవలే బెంగళూరులోనే ఉద్యోగం సాధించాడు....

Latest News