Friday, March 29, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search
Biparjoy cyclone

గుజరాత్‌లో బిపర్‌జాయ్ బీభత్సం…

గాంధీనగర్: గుజరాత్‌లో బిపర్‌జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తుంది. అరేబియా సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గుజరాత్ తీరం వెంబడి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. 94...

గుజరాత్‌లో కూలిపోయిన మరో వంతెన

అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్‌లోని తపీ జిల్లాలో మిండోలా నదిపై కొత్తగా నిర్మించిన మరో వంతెన బుధవారం కూలిపోయింది. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ంతెన ఇంకా ప్రారంభానికి నోచుకోకముందే కూలిపోవడంతో ముగ్గురు ఇంజనీర్లను...
Cyclone biparjoy

తుపాను బలహీనపడినా.. గుజరాత్‌లో భారీ వర్షాలు

హైదరాబాద్: గుజరాత్ కు బిపర్ జాయ్ తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బిపర్ జాయ్ కచ్, పాక్ పైపు దిశ మార్చుకుంది. సాయంత్రం జఖౌ దగ్గర తుపాను తీరం దాటనుంది....
Gujarat ATS arrests four persons with links to ISIS from Porbandar

గుజరాత్‌లో ఐసిస్ కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

న్యూఢిల్లీ : గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్) భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది.పోర్బందర్ పట్టణంలో ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ గుట్టు రట్టు చేసింది. ఓ మహిళతో సహా నలుగురు...
Gujarat CM postponed all official functions

గుజరాత్‌లో అధికారిక కార్యక్రమాల వాయిదా

అహ్మదాబాద్ : రైళ్ల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంతాప సూచకంగా శనివారం గుజరాత్ లోని అన్ని అధికారిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి భూపేంద్ర బఘేల్ వాయిదా వేశారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం...
IPL 2023 qualifier 1: GT vs CSK Match

ఫైనల్ చేరేదెవరో?.. గుజరాత్‌తో చెన్నై ఢీ

ఫైనల్ చేరేదెవరో? గుజరాత్‌తో చెన్నై ఢీ నేడు క్వాలిఫయర్1 సమరం చెన్నై: ఐపిఎల్ సీజన్16లో లీగ్ దశ ముగిసింది. ఇక మంగళవారం నుంచి నాకౌట్ పోటీలకు తెరలేవనుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్...
10 gram gold Rs 70 thousand in Gujarat

గుజరాత్‌లో తులం బంగారం రూ.70 వేలు!

అహ్మదాబాద్: రిజర్వ్ బ్యాంకు రూ.2000 నోటును చలామణినుంచి ఉపసంహరించుకుందన్న వార్త బైటికి పొక్కగానే దీన్ని సొమ్ము చేసుకోవడానికి గుజరాత్‌లో జ్యుయలరీ షాపుల యజమానుల్లో సరికొత్త ఆలోచన వచ్చింది. రూ.2000 నోట్లతో బంగారం కొనే...

గుజరాత్‌కు ముంబై షాక్

ముంబై: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలను...
IPL 2023: MI vs GT Match

సమరోత్సాహంతో ముంబై.. నేడు గుజరాత్‌తో పోరు

ముంబై: వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్ శుక్రవారం డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. పటిష్టమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబై 200...
50000 Dalits embrace Buddhism in Gujarat

అంబేడ్కర్ బాటలో.. గుజరాత్‌లో బౌద్ధం!

14 ఏప్రిల్ 2023 బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పుట్టిన రోజున హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అతిపెద్ద, కంచు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది! ఆయన పట్ల దేశ...
Firing at Shamirpet Celebrity Club

గుజరాత్‌లో బిజెపి నాయకుడి హత్య

  వల్సద్: గుజరాత్‌లోని వల్సద్ జిల్లా వాపి పట్టణ సమీపంలో సోమవారం ఉదయం ఒక ఆలయం వెలుపల కారులో తన భార్య కోసం వేచి చూస్తున్న స్థానిక బిజెపి నాయకుడు ఒకరిని కొందరు గుర్తు...
IPL 2023: GT beat LSG by 56 Runs

గుజరాత్‌దే గెలుపు

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సూపర్ విక్టరీ సాధించింది. పరుగుల ప్రవాహంలా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జియాంట్స్‌ను...
IPL 2023: RR vs GT Match

రాజస్థాన్‌కు కీలకం.. నేడు గుజరాత్‌తో పోరు

జైపూర్: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఇరు జట్లు కూడా కిందటి మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్...
IPL 2023: DC beat GT by 5 Runs

IPL 2023: గుజరాత్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయం నమోదు చేసింది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఐదు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన మ్యాచ్‌లో ఢిల్లీ...

గుజరాత్‌లో సాగుతున్నదారుణం

అహ్మదాబాద్ : గుజరాత్‌లో వివిధ ప్రాంతాలలో దాదాపు నెలరోజుల వ్యవధిలోనే ఎనమండుగురు వరకూ పారిశుధ్య కార్మికులు విధులలో ఉన్నప్పుడు ప్రమాదాలకు గురై మృతి చెందారు. మురికి కాలువలను , సెప్టిక్ ట్యాంకుల శుభ్రం...
A great victory for Gujarat over Kolkata

విజయ్ శంకర్ మెరుపులు.. కోల్‌కతా పై గుజరాత్‌ ఘన విజయం

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా గుజరాత్‌, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్ధేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది....
Kolkata will face Gujarat today

రింకు మరోసారి మెరుపులు?.. నేడు గుజరాత్‌తో తలపడనున్న కోల్‌కతా

కోల్‌కతా: రింకు సింగ్ గుజరాత్ టైటాన్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి మూడువారాలైంది. నరేంద్రమోడీ స్టేడియం వేదికగా నైట్‌రైడర్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత రెండు జట్ల ప్రస్థానం భిన్నంగా సాగింది....
Mumbai Indians will face defending champions Gujarat Titans

ముంబైకి కీలకం.. నేడు గుజరాత్‌తో పోరు

అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌కి కిందటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్...
Lucknow vs Gujarat match today

నేడు గుజరాత్‌తో లక్నో ఢీ

లక్నో: ఐపిఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేస్తున్న లక్నో సూపర్‌జెయింట్స్‌, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య శనివారం కీలక పోరు జరుగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా అద్భుత ఆటను కనబరుస్తున్నాయి....

గుజరాత్‌లో లక్ష కోట్ల స్కామ్!

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో లక్ష కోట్ల రూపాయల భారీ స్కామ్ చోటు చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగ్ నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. గత అయిదు సంవత్సరాల్లో...

Latest News