Friday, March 29, 2024
Home Search

టెస్టు సిరీస్ లో - search results

If you're not happy with the results, please do another search
Gill more times out in Test match

ఆ బ్యాట్స్‌మెన్‌ను జట్టులో నుంచి తీసేయండి…

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ హోరంగా విఫలమయ్యాడు. గిల్ 66 బంతుల్లో 23 పరుగులు చేసి మైదానం వీడాడు. దక్షిణాప్రికా సిరీస్ ఘోరంగా విఫలమైనప్పటికి జట్టులోకి ఎందుకు...
India-England first test match start

కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….

హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే...
Team India Net Practice at Uppal Stadium for England Test Squad

ఉప్పల్ లో టీమిండియా నెట్ ప్రాక్టీస్.. వీడియో వైరల్

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా నెట్ ప్రాక్టీస్ ను మొదలుపెట్టింది. మంగళవారం స్టేడియంలో భారత ఆటగాళ్లు చమటోడ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, కెఎల్ రాహుల్ లు బ్యాటింగ్...

ఉప్పల్‌లో భారత్‌దే పైచేయి..

హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు టెస్టుల్లో కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఐదు టెస్టుల్లో భారత్ ఒక్కదాంట్లో కూడా ఓటమి పాలు కాలేదు. ఐదింటిలో...
Ind vs SA First test

టెస్టుల్లో ధోని రికార్డు బద్దలుకొట్టనున్న రోహిత్

హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్‌లో ధోని రికార్డును కెప్టెన్ రోహిత్ శర్మ బద్ధలుకొట్టనున్నాడు....
Shreyas iyer not selected in Ind vs Afg

ఆ సిరీస్‌కు ఎంపిక చేయనందుకు నిరాశ లేదు: అయ్యర్

హైదరాబాద్: సౌతాఫ్రికా సిరీస్‌లో రాణించకపోవడంతో అప్ఘానిస్తాన్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. దీనిపై శ్రేయస్ స్పందించారు. ఆప్ఘాన్ సిరీస్‌కు ఎంపిక చేయనందకు తనకు బాధ లేదని,...
BCCI Announces India Squad for first 2 Test Matches against England

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. ఇషాన్ కు షాక్.. పుజారాకు నిరాశ..

స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ, భారత జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ముందుగా రెండు టెస్టు మ్యాచ్ లకు జట్టును...
Pujara Double century in ranji trophy

పూజారా డబుల్ సెంచరీ… నయావాల్ ఆ సిరీస్‌కు సిద్ధం

ఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్టు ఛటేశ్వర్ పూజారా రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసి దూకుడుగా ఆడుతున్నాడు. జార్ఖండ్- సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సౌరాష్ట్ర తరపున పూజారా 243 పరుగులతో...
David Warner bids farewell to international test cricket

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు డేవిడ్ వార్నర్ వీడ్కోలు…

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీడ్కోలు పలికాడు.  సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం వార్నర్ తన టెస్ట్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు. చివరి...

కష్టాల్లో పాకిస్థాన్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో, చివరి టెస్టులో పాకిస్థాన్ కష్టాల్లో చిక్కుకుంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఏడు వికెట్లు...
India won by 7 wickets against South Africa in 2nd Test

భారత్-దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్: 92ఏళ్ల రికార్డు బ్రేక్..

కేఫ్‌టౌన్ : సఫారీల గడ్డపై భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కేఫ్‌టౌన్ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో...
IND vs SA 2nd Test: Team India win by 7 wickets

రెండో టెస్టులో భారత్ ఘన విజయం..

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 78 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ యశస్విజైశ్వాల్ 28...

నేటి నుంచి సౌతాఫ్రికా ,భారత్ రెండో టెస్టు ప్రారంభం

కేఫ్‌టౌన్ : సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో వన్డే వరల్డ్ కప్ చేజేతులా చేజార్చుకున్న రోహిత్ సేన ఇప్పడు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్‌పై కన్నెశాడు....

ఆస్ట్రేలియాకు సిరీస్

మెల్‌బోర్న్: పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో టెస్టు మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అనూహ్య...

సఫారీ చేతిలో టీమిండియా చిత్తు..

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో...
Ind vs SA in 2nd ODI

సెకండ్ వన్డేలో రింకునా?… రజత్ పటీదారా?

హైదరాబాద్: గత సిరీస్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో కోహ్లీ, శేఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అశ్విన్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నా కూడా సఫారీల గడ్డపై ఒక్క వన్డేలో...
India vs South Africa Test series

అసలైన పరీక్ష టెస్టుల్లోనే

సఫారీతో పోరు తేలికేం కాదు మన తెలంగాణ/క్రీడా విభాగం : సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతోంది. దక్షిణాఫ్రికా లో పర్యటిస్తున్న భారత్ మూడు ఫార్మాట్‌లలో...

రెండో టెస్టులో కివీస్ గెలుపు..

ఢాకా: బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో, చివరి టెస్టులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 11తో సమం చేసింది. 139 పరుగుల...

కష్టాల్లో న్యూజిలాండ్..

ఢాకా: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కూడా బంగ్లాదేశ్ అదరగొడుతోంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 66.2 ఓవర్లలో 172...
South Africa selected for series against India

భారత్‌తో సిరీస్‌కు సౌతాఫ్రికా ఎంపిక..

టి20, వన్డేలకు మార్‌క్రమ్, టెస్టులకు బావుమా సారథ్యం జోహెన్నస్‌బర్గ్: భారత్‌తో సొంత గడ్డపై జరిగే సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. టి20, వన్డే జట్లకు ఐడెన్ మార్‌క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. టెస్టు టీమ్...

Latest News