Wednesday, April 24, 2024
Home Search

మంత్రి మహేందర్‌రెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Five more candidates have been finalized

మరో ఐదుగురు అభ్యర్థులు ఖరారు

లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం సునీతామహేందర్‌రెడ్డి(మల్కాజిగిరి), మల్లు రవి (నాగర్‌కర్నూల్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), గడ్డం రంజిత్‌రెడ్డి (చేవెళ్ల), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి)కు చోటు దేశవ్యాప్తంగా 57 స్థానాలకు అభ్యర్థులను...
Congress complains to EC against Prime Minister Modi

నేడు లోక్‌సభ అభ్యర్థుల జాబితా?

నేడు అభ్యర్థుల జాబితా తొలుత 14, తర్వాత 3 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ రాహుల్ పోటీపై రాని స్పష్టత మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పోటీ చేయనున్న కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల్లో కొందరిని ఆ...
Step by step

ఆచితూచి అడుగులు

అటు ఢిల్లీతో.. ఇటు సీనియర్లతో సిఎం రేవంత్ సామరస్య ధోరణి మన తెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్లమెంటు ఎ న్నికలు సమీపిస్తున్న వేళ మరింత జాగ్రత్తగా...
Many parties are away from the governor's tea party

గవర్నర్ విందుకు పలు పార్టీలు దూరం

బిఆర్‌ఎస్, వామపక్షాలు, మజ్లిస్ గైర్హాజరు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మాత్రమే హజరు బిఆర్‌ఎస్, గవర్నర్ మధ్య రాజకీయ విమర్శల దూమారం ఎమ్మెల్సీ భర్తీ విషయంపై కెటిఆర్, కడియం ఆరోపణలు విందుకు హాజరైతే వివాదం రేగుతుందని రాజకీయ వర్గాల్లో...

టిఎస్‌పిఎస్‌సి టీమ్ రెడీ

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురి నియామకానికి...
KCR

హుందాగా తప్పుకున్నాం

మనతెలంగాణ/హైదరాబాద్: పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ప్రజా తీర్పును గౌరవిద్దాం..కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని...
Polling ended peacefully...

70 శాతం పోలింగ్ నమోదు

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్... అత్యధికంగా మెదక్, అత్యల్పంగా హైదరాబాద్ పట్టణాలకంటే, గ్రామీణ ప్రాంతాల్లో కదిలిన ఓటర్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు అవకాశం ఆదిలాబాద్...
Let's settle Soniamma's debt

సోనియమ్మ రుణం తీర్చుకుందాం

కామారెడ్డి నియోజకవర్గం రెడ్డిపేట రోడ్ షోలో పిసిసి సారథి రేవంత్ రెడ్డి మనతెలంగాణ/రామారెడ్డి: కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించేందుకే పోటీ చేస్తున్నట్లు అందుకోస మే అధిష్ఠానం పంపిందని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షు డు రేవంత్‌రెడ్డి...
A final farewell to Harishwar Reddy

హరీశ్వర్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు

మనతెలంగాణ/హైదరాబాద్ : పరిగి మాజీ ఎంఎల్‌ఎ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇటీవలే కోలుకుని...
Unity Day at the Public Gardens

పబ్లిక్ గార్డెన్స్‌లో సమైక్యతా దినోత్సవం

పాల్గొననున్న సిఎం కెసిఆర్ జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ స్టేట్ భారత యూనియన్‌లో కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర...
Homes for all

అర్హులందరికీ ఇండ్లు

అట్టహాసంగా ఇండ్ల పంపిణీ గ్రేటర్ పరిధిలో 9 ప్రాంతాల్లో 11,700 మంది లబ్ధిదారులకు అందజేత బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లయినా ఇచ్చారా? రూ.60 లక్షల విలువైన ఇళ్లను...

కెసిఆర్ నాయకత్వంలోనే రైతే రాజు..

నల్లగొండ:మన తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా చూడాలన్నదే సిఎం కెసిఆర్ లక్షమని, ఆ దిశగా ప్రణాళిక లు రూపొందించి అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లా...

ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఆస్పత్రులే మేలు

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వంలో ఆధునిక వై ద్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులే మేలైన వైద్యాన్ని అందిస్తున్నాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట...

చందన్ వెల్లికి పరిశ్రమల వెల్లువ

మన తెలంగాణ/హైదరాబాద్/షాబాద్: ఉత్పత్తి రంగంలో ప్రపంచానికే జపాన్ ఆదర్శమని, వెళ్లిన ప్రతిసారి కొత్త అంశాలను నేర్చుకుంటామని.. అవసరమైతే చందనవె ల్లిలో జపాన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ...
KTR

ఉత్పత్తి రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం

ఆదేశానికి వెళ్లినప్పడల్లా కొత్త అంశాలు నేర్చుకుంటున్నాం డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్ , నికోమాక్ తైకిషా క్లిన్ రూమ్ కంపెనీలకు శంకుస్థాపన రూ. 575 కోట్ల పెట్టు బడులతో మూడు నెలల్లో డైపుకు పరిశ్రమ ప్రారంభం టీఎస్ ఐ పాస్...

చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ఐటి శాఖ మంత్రి కేటిఆర్ షాబాద్: చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్‌వెళ్లి పారిశ్రమికవాడలో నూతనంగా ఏర్పాటు...

చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం: కెటిఆర్

షాబాద్ : చందన్‌వెళ్లి, హైతాబాద్ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందన్‌వెళ్లి పరిశ్రమిక వాడలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న...

అభివృద్ధికి అకర్షితులై పార్టీలో చేరికలు

నల్లగొండ : ముఖ్యమంత్రి కెసిఅర్ చేస్తున్న అభివృద్ధికి అకర్షితులై బిఅర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నారని సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీలోని రెండవ వార్డు,...

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

వేడుకల్లో ఎమ్మెల్యే రసమయి బెజ్జంకి: గురుపౌర్ణమి సందర్భం గా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిష న్ పాల్గొని...

సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలి

ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరు: సమాజ సేవలో వీరశైవ సమాజం ముందుండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని వీరశైవ సమాజ్ పంక్షన్ హాల్లో...

Latest News