Tuesday, April 23, 2024
Home Search

యాజమాన్య - search results

If you're not happy with the results, please do another search
School owners should reduce fees: Supreme Court

పాఠశాల యాజమాన్యాలు ఫీజులు తగ్గించాల్సిందే: సుప్రీంకోర్టు

  న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణాలు మూసివేసి ఆన్‌లైన్ తరగతులకే పరిమితమవుతున్నందున విద్యార్థుల ఫీజులు తగ్గించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నందున యాజమాన్యాలు సున్నితంగా స్పందించాలని సుప్రీంకోర్టు హితవు...
Amid Oxygen shortage in Jaipur golden hospital

ఆక్సిజన్ కోసం ఓ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది నరకయాతన

ఆక్సిజన్ కోసం ఓ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బంది నరకయాతన సరఫరాకు అడ్డుగా ఉన్న గోడను అప్పటికపుడు తొలగించి 100మందికిపైగా కొవిడ్ పేషెంట్లను కాపాడిన వైనం న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో కొవిడ్ పేషెంట్లను కాపాడుకోవడానికి యాజమాన్యంతోపాటు,...

రెండేళ్లలో భూ యాజమాన్య హక్కుల చట్టం అమలు

హైదరాబాద్: రెండేళ్లలో సంపూర్ణ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని (కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌ను) అమల్లోకి తీసుకొస్తామని సిఎం కెసిఆర్ విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. ధరణి వెబ్‌సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు చింతలపల్లి...

భూ యాజమాన్య హక్కులకు మోకా మైనా

  రైతులకు చిన్నచిన్న సమస్యలున్న చోట స్పాట్ ఎంక్వైరీ పరిష్కారమైన వెంటనే రైతుబంధు సాయం చిట్టచివరి రైతునూ గుర్తించి సాయం అందించండి విత్తనాల నిల్వకు రూ.25కోట్లతో భారీ అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం, ఏడాదిలోగా కట్టడం పూర్తి దసరా నాటికి...

కోట్లు మింగిన కోదాడ మిల్లు

మన తెలంగాణ/కోదాడ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి సిఎంఆర్ కోసం ఇచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొందరు మిల్లర్లు ప క్కదారి పట్టించినట్లు వచ్చిన సమాచారంతో సూ ర్యాపేట...

సాగర్ జలాలు వస్తున్నాయ్

మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...

గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్‌బోర్డు

మనతెలంగాణ/హైదరాబాద్ :గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ‘తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ను ఏ ర్పాటు చేయనున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వి భాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తామని...

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా, బాసర ట్రిపుల్ ఐటి (ఆర్‌జియుకెటి)లో విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ రెండో సంవత్సరం (పియుసి=--2) చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వెళ్లిన...

హైదరాబాద్ లో 8వ స్టోర్ ను ప్రారంభించిన ది స్లీప్ కంపెనీ

హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ కంఫర్ట్-టెక్ బ్రాండ్ ది స్లీప్ కంపెనీ, భారతదేశంలో తమ 75వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్ నగరంలో కంపెనీ 8వ అవుట్‌లెట్‌గా...
Air India flights to Tel Aviv suspended

టెల్ అవీవ్‌కు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విమాన సంస్థ నిర్ణయం న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చెలరేగుతున్న వివాదం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్...
14 people died in landslide in Indonesia

ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

టారా టొరాజా (ఇండోనేసియా) : ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని టానా టొరాజా జిల్లాలో...
45% Of Doctors Writing Incomplete Prescriptions

మాయదారి వైద్యం!

మనిషికి ప్రాణం పోసేవాడు దేవుడేనని భావిస్తే, ఆ మనిషి అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యం చేసి, పునర్జీవితం ప్రసాదించేవాడు వైద్యుడు. అందుకనే వైద్యుడు దేవుడితో సమానమని చెబుతూ ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు....
Telangana Gets 8.5 TMC

గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు

నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
Centre may Hike EPF Salary Limit?

ఈపిఎఫ్ వేతన పరిమితి పెంపు?

న్యూఢిల్లీ : ఉద్యోగులకు ప్రయోజనం దిశలో కేంద్రం ఈపిఎఫ్‌ఓ వేతన పరిమితిని పెంచాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పరిధిలో ఉన్న ఉద్యోగుల వేతన పరిమితిఇప్పటివరకూ ఉన్న రూ 15,000 నుంచి...
Fungus In Banana Cake Purchased From Pista House

ఆహార కల్తీ కలకలం

పిస్తా హౌస్ బనానా కేక్‌లో ఫంగస్ ఎక్స్ వేదికగా కస్టమర్ ఫిర్యాదు తక్షణమే రంగంలోకి ఫుడ్‌సేఫ్టీ అధికారులు నమూనాల సేకరణ, పరీక్షల కోసం ల్యాబ్ కు వినియోగదారులను భయపెడుతున్న వరుస ఘటనలు మనతెలంగాణ/హైదరాబాద్ :...
Beer no stock in Telangana

జోరు తగ్గిన బీరు

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నో స్టాక్ బోర్డులు గత ప్రభుత్వ హయాంలోని బకాయిల చెల్లింపుల్లో ఆలస్యంతో ఉత్పత్తి తగ్గించిన కంపెనీలు దానికి తోడుగా భారంగా మారిన నీటి కొరత వైన్స్, బార్ల యాజమాన్యాల...

హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు..

రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమ హాస్టళ్ల బిల్లులు పదినెలలుగా విడుదలకు నోచుకోకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం హాస్టల్స్ బిల్లులు విడుదల చేయకపోవడంతో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు...

శివ..శివ! ఏమిటీ కృష్ణ మాయ?

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ జలాల పంపిణీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేసవిలో ఎండుతున్న గొంతులను త డుపు కోవాలంటే రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభు త్వం ముందు సాగిలపదాల్సిందే.....
Harish Rao visited injured in SB Organic accident

ఎస్‌బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన హరీశ్ రావు

హైదరాబాద్: ఎస్‌బి ఆర్గానిక్ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు పరామర్శించారు. ఎంఎన్‌ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్...

Latest News