Wednesday, April 24, 2024
Home Search

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి - search results

If you're not happy with the results, please do another search

యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి:శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తగ్గిన భక్తుల రద్దీ శనివారం పెరిగింది. విద్యాసంస్థలకు సెలవు లు, వర్షం తగ్గుముఖం...

యాదాద్రి సన్నిధిలో వైద్యకళాశాలకు త్వరలో శంకుస్థాపన

యాదాద్రి:తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీన రసింహస్వామి సన్నిధిలో మంజూరైన వైద్యకళాశాల ని ర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియేట్‌లోని కాన్ఫరెన్ ్స హాల్‌లో ఆరోగ్యశాఖ మంత్రి...

యాదాద్రిలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవా మహోత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ...

ఎడతెరిపిలేని వర్షం.. యాదాద్రిలో భక్తుల ఇక్కట్లు

యాదాద్రి భువనగిరి:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో వచ్చే భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి...

యాదాద్రిలో సాధారణ భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత రెండు రోజులుగా వర్షాలు పడుతుండడం, హైదరాబాద్ బోనాల ఉత్సవాలతో స్వామివారి దర్శనార్ధం వచ్చేభక్తుల రద్దీ తగ్గింది. బుధవారం...

యాదాద్రిలో వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చన

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. గురువారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ...

యాదాద్రి క్షేత్రపాలకుడికి ఆకుపూజ

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆ ంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర...
Huge devotees visit Yadadri Temple

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో స్వామివారి ఉచిత...

యాదాద్రిలో పెరిగిన భక్తులు

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం, ఆదివారం రెండు రో జులు సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న...

యాదాద్రి క్షేత్రపాలకుడికి ఆకుపూజ

యాదాద్రి భువనగిరి : శ్రీలక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర...
Huge devotees visit Yadadri Temple

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ స్వా మివారి దర్శనార్ధం కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం భక్తుల...

యాదాద్రికి చేరుకున్న బిఆర్‌ఎస్ నేతల పాదయాత్ర

యాదాద్రి : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ జనగామ నుంచి ప్రారంభించిన పాదయాత్ర యాదగిరిగుట్టకు చేరుకుంది. బుధవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండకింద వైకుంఠ ద్వారం దగ్గర కొబ్బరికాయలు...

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ స్వామివారి దర్శనార్ధం కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం భక్తుల రద్దీ...

యాదాద్రి హుండి ఆదాయం కోటి 78 లక్షలు

యాదాద్రి ః యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వామి వారి ఆలయ హుండి లెక్కింపు నిర్వహించారు. గురువారం రోజున 16 రోజుల హుండి లెక్కింపులో రూ.1,78,52,446 ( 1 కోట్ల 78 లక్షల,52...

యాదాద్రిలో భక్తజన సందోహం

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి స్వామివారి దర్శనార్ధం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రెండు...

యాదాద్రిలో వైభవంగా సామూహిక అక్షరాభ్యాసం

చిన్నారులతో ఓనమాలు దిద్దించిన కలెక్టర్, ఈవో యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా సాగింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస...

యాదాద్రి ఆలయానికి ఎస్‌బీఐ బ్యాటరీ వెహికల్స్ విరాళం

యాదాద్రి :  యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి 3బ్యాటరీ వెహికిల్స్‌ను ఎస్‌బీఐ సోమవారం విరాళంగా అందించింది. ఒక్కో వెహికిల్ విలువ రూ.7 లక్షలు కాగా మూడు వెహికిల్స్‌కు కలిపి రూ.21 లక్షలు అయినట్టు...

యాదాద్రిలో వైభవంగా శ్రీవారి స్వాతి నక్షత్రపూజలు

శ్రీలక్ష్మీనరసింహుడికి శతఘటాభిషేకం, గిరిప్రదక్షిణ చేసి తరించిన భక్తులు ఆలయ నిత్యపూజలో భక్తులు నిత్యరాబడి రూ.28.41 లక్షలు యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ్ది కేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీవారి జన్మనక్ష్రతం స్వాతి...
Ekadashi Lakh Pushparchana to Yadadri Sri Lakshmi Narasimha

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహునికి ఏకాదశి లక్ష పుష్పర్చన

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రములో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామిఅమ్మవారులకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన, అభిషేకం, సుదర్శన...
Juganu Lighting for Yadadri Temple

యాదాద్రి ఆలయానికి జుగానో లైటింగ్స్

విద్యుత్ కాంతులు సౌండ్ సిస్టం, కెమెరా వైఫై నూతన టెక్నాలజీలతో లైటింగ్స్ లక్ష్మీనరసింహుడి దర్శనంలో కంపెనీ ప్రతినిధులు మన తెలంగాణ/ యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నూతన...

Latest News