Thursday, April 25, 2024
Home Search

సిఎం కెసిఆర్‌ - search results

If you're not happy with the results, please do another search
Grandmother and grandfather donate to CM KCR

సిఎం కెసిఆర్‌కు అవ్వ , తాతల విరాళం

ఆదిలాబాద్ జిల్లా ముఖరా (కే) గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ నామినేషన్ల కోసం రూ.వెయ్యి వంతున తమ ఆసరా పింఛన్ల నుంచి అందిస్తున్న వృద్ధులు. ఈ విరాళాలను గ్రామ సర్పంచ్‌కు అందజేశారు.

సిఎం కెసిఆర్‌కు ట్రెసా నాయకుల కృతజ్ఞతలు

హైదరాబాద్: మెదక్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ట్రెసా నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి నాయకత్వంలో ట్రెసా ప్రతినిధులు...
Dr. Badham Madhusekhar thanked CM KCR

సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ బద్ధం మధుశేఖర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘తెలంగాణ స్టేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు డాక్టర్ బద్దం మధు శేఖర్ శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి...
CM KCR condoles death of senior journalist Krishna Rao

సీనియర్‌ జర్నలిస్ట్‌ మృతి పట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం

హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీహెచ్‌వీఎం కృష్ణారావు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 64. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సిహెచ్ ఎంవీ...

గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత సిఎం కెసిఆర్‌దే: హరీశ్‌రావు

హైదరాబాద్ ః స్వరాష్ట్రంలో మా తండాలో మా రాజ్యం కావాలనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కుమరం భీమ్...
KCR Tribute to Professor Jayashankar Sir

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు సిఎం కెసిఆర్‌ నివాళి..

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆదివారం అసెంబ్లీలోని హాల్‌లో జయశంకర్‌ జయంతి సందర్భంగా...

సిఎం కెసిఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

నల్గొండ:రుణా మాఫీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారి చేసిన ందుకు గాను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుం టకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య మ ంత్రి కెసిఆర్‌ను రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేలలు...

కుటుంబ సమేతంగా సిఎం కెసిఆర్‌ను కలిసిన బ్రహ్మానందం

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బ్రహ్మానందం కుటుంబ సమేతంగా సిఎం కెసిఆర్ దంపతులకు తన...
TRESA thanks CM KCR

సిఎం కెసిఆర్‌కు ట్రెసా ధన్యవాదాలు

హైదరాబాద్:  వంద మంది ఎంఆర్‌ఒలకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు గాను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులు సెక్రటేరియట్‌లో సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు...
Golden Telangana is possible only with CM KCR

సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం

బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కెటిఆర్ బర్త్‌డే వేడుకలు హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్,...

గజ్వేల్‌లో సిఎం కెసిఆర్‌కు తిరుగులేదు

రాజకీయాల కోసం అమాయకులను చేసి పదవులు అనుభవించలేదా అభివృద్ధిపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదు రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ గజ్వేల్: గజ్వేల్ ప్రజల కలలకు ఊహకందని విధంగా...
Komatireddy Venkat Reddy letter to CM KCR

సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం లేఖ రాశారు. రైతులందరికీ రైతుబంధు అందలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. రైతుబంధు నిధులు పూర్తి స్థాయిలో...
BJP MP K Laxman comments on CM KCR

సిఎం కెసిఆర్‌పై ఎంపి లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బాటసింగారంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. బాటసింగారంలో అక్రమాలు...

తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్‌పై పూర్తి విశ్వాసం

జ్యోతినగర్: తెలంగాణ ప్రజలకు సిఎం కెసిఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను రామగుండం కార్పొరేషన్ పరిధి 4వ డివిజన్‌లో...

సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కృతజ్ఞతలు

నాంపల్లి : సుధీర్ఘకాలంగా రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారులు (ఏటీవో)లకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని వారి సర్వీసులను క్రమబద్ధ్దీకరించారు. చాన్నాళ్లుగా...

సిఎం కెసిఆర్‌కు ధూప దీప నైవేద్య సంఘం కృతజ్ఞతలు

సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిహెచ్‌ఎంసి పరిధిలో మొట్టమొదటిసారిగా ధూ ప దీప నైవేద్య పథకం అమలుపర్చడంతో పాటు కొత్తగా మ రో 3500 దేవాలయాలను చేర్చడం పట్ల ధూప...
Chada Venkat Reddy Letter to CM KCR

సిఎం కెసిఆర్‌కు చాడ బహిరంగ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఎం కెసిఆర్‌కు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ చాడ వెంకట్ రెడ్డి బుధవారం బహిరంగ లేఖ...

24 గంటల విద్యుత్ సిఎం కెసిఆర్‌కే సాధ్యం

రఘునాథపాలెం : 24 గంటల విద్యుత్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కే సాధ్యం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు...

తెలంగాణ సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

ఎంఎల్‌ఎ అంజయ్య యాదవ్ షాద్‌నగర్: తెలంగాణ సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద పీఠ వేశారని, దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని షాద్‌నగర్ ఎంఎల్‌ఎ వై.అం జయ్యయావవ్ వివరించారు. సోమవారం పట్టణంలోని...
Nominated chairmen who met CM KCR

సిఎం కెసిఆర్‌ను కలిసిన నామినేటెడ్ చైర్మన్లు

అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన భూపాల్‌రెడ్డి, భిక్షపతి హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా తనకు అవకాశమిచ్చినందుకు మాజీ ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్...

Latest News