Thursday, March 28, 2024
Home Search

స్వర్ణం - search results

If you're not happy with the results, please do another search
Commonwealth Games: Jeremy Lalrinnunga won gold medal

భారత్‌కు రెండో స్వర్ణం

బర్మింగ్‌హమ్ : కామన్‌వెల్త్ క్రీడల్లో భారతకు పతకాల పంట పండిస్తున్నారు. తొలి రోజే మూడు పతకాలతో దుమ్ము రేపిన భారత క్రీడాకారులు రెండో రోజూ పతకాల పరంపర కొనసాగించారు. వెయిట్ లిఫ్టర్ జెరెమీ...
Arjun Win Gold in World Cup Shooting

ప్రపంచకప్ షూటింగ్: అర్జున్‌కు స్వర్ణం..

చాంగ్‌వాన్: కొరియా వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ అర్జున్ బబుటా స్వర్ణం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫీల్ ఫైనల్లో అర్జున్ విజయం జయకేతనం...
Jyoti Surekha and Abhishek Verma from India won gold

సురేఖ జోడీకి స్వర్ణం

  పారిస్: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్3 టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన జ్యోతి సురేఖ,అభిషేక్ వర్మ జంట మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో సురేఖ జోడీ...

నీరజ్‌కు స్వర్ణం

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌లో జరుగుతున్న కోర్టానె క్రీడల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ పోటీల్లోనే పసిడి...
Swapnil Kusale Ashi Chouksey Win Gold For India At ISSF Shooting

భారత్‌కు మరో స్వర్ణం

న్యూఢిల్లీ: ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. అజర్‌బైజాన్ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు చెందిన ఆషి చౌదరి -స్వప్నిల్ కుసాలే జోడీ పసిడి పతకాన్ని సాధించింది....
India won gold medal at Junior World Cup Shooting Championship

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్.. ఇషా ఖాతాలో మరో స్వర్ణం

25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు గోల్డ్ సూల్ (జర్మనీ): ఇక్కడ జరుగుతున్న జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 25...
Esha Singh shoots mixed team gold

ఇషా సింగ్ జోడీకి స్వర్ణం

ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్ మన తెలంగాణ/హైదరాబాద్: జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండించారు. గురువారం భారత షూటర్లు ఏకంగా మూడు స్వర్ణాలు గెలిచి...
Harshada Garud win Silver in Jr Weightlifting Championship

హర్షదాకు స్వర్ణం

హెరాక్లియాన్(గ్రీస్): ప్రపంచ జూనియర్ వెయిట్‌ లిఫ్టింగ్‌చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం హర్షదా గరూడ్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. జూనియర్ వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి...
Another gold for India in Archery World Cup

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

అంటాల్య(టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ 2022లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. టర్కీలోని అంటాల్యలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ రికర్వ్ మిక్స్‌డ్ జట్టు బ్రిటన్‌ను ఓడించిబంగారు పతకాన్ని గెలుచుకుంది. బ్రిటన్ ఆర్చర్లు బయోనీ...
India won 2nd gold medal

షూటింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం

కైరో: ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకొంది. గురువారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగం ఫైనల్లో...
Saurabh Chaudhary wins gold in men's 10m air pistol event

సౌరభ్ చౌదరికి స్వర్ణం

కైరో: ఈజిప్టు రాజధాని కైరో వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత్‌కు చెందిన సౌరభ్ చౌదరి స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన పురుషు ఎయిర్ పిస్టోల్ విభాగం ఫైనల్లో సౌరభ్ విజయం...
India wins gold at Asian Rowing Championships

రోయింగ్‌లో భారత్‌కు స్వర్ణం

  బ్యాంకాక్: థాయిలాండ్ వేదికగా జరిగిన ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. పురుషుల డబుల్స్ స్కల్స్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్ లాల్వ్రి జంట పసిడి పతకం సొంతం చేసుకుంది. ఇక...
Sarita More wins gold at Wrestling Championship

సరితకు స్వర్ణం

  గోండా: జాతీయ సీనియర్ మహిళల రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సరిత మోర్ (ఆర్‌ఎస్‌పిబి) స్వర్ణం గెలుచుకుంది. శుక్రవారం జరిగిన 59 కిలోల విభాగం ఫైనల్లో సరిత 80 తేడాతో అగ్రశ్రేణి రెజ్లర్ గీతా ఫొగట్‌ను...
Krishna Nagar clinches India's 5th Gold medal at Paralympics

భారత్‌కు ఐదో స్వర్ణం..

  టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ 6లో కృష్ణ నాగర్ గోల్డ్‌మెడల్ సాధించాడు. హాంకాంగ్ ప్లేయర్ కైమన్ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17,...
Neeraj Chopra wins gold medal in javelin

నీరజ్ చోప్రాకు స్వర్ణం….

టోక్యో: ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది. నీరజ్ చోప్రా అనుకున్నట్టుగానే జావెలిన్ త్రోలో బంగారం పతకం సాధించిపెట్టాడు. ఈ బంగారు పతకంతో భారత కీర్తిని ఎవరెస్టు శిఖరం...
Belgium won gold in Olympics men's Hockey

హాకీ స్వర్ణం బెల్జియందే

టోక్యో: ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ హాకీ స్వర్ణాన్ని బెల్జియం సొంతం చేసుకుంది. గురువారం జరిగిన పురుషుల ఫైనల్లో బెల్జియం పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి పసిడి పతకాన్ని దక్కించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు...
In Asian Schools Chess Gold medal for Samhita

ఆసియా స్కూల్ చెస్‌లో సంహితకు స్వర్ణం

  మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియా అండర్7 స్కూల్స్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన సంహిత పుంగవనమ్ స్వర్ణం సాధించింది. చిన్నారుల్లోని ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ చెస్ టోర్నీలో హైదరాబాద్...
Tokyo Olympics:Japan's 13 years old skater won gold medal

13 ఏళ్లకే ఒలింపిక్ స్వర్ణం.. చరిత్ర సృష్టించిన జపాన్ స్కేటర్

టోక్యో: జపాన్ యువ సంచలనం మోమిజి నిషియా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. 13 ఏళ్ల మోమిజి నిషియా మహిళల స్కేట్ బోర్డింగ్ విభాగంలో పసిడి పతకం సాధించింది. ఈ...

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం..

పారిస్: ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లో జరుగుతున్న ఆర్చ‌రీ ప్ర‌పంచక‌ప్‌లో భార‌త మ‌హిళ‌ల ఆర్చరీ బృందం స్వ‌ర్ణం సాధించింది. ఆదివారం జరిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్-3లో రిక‌ర్వ్ టీమ్ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకుంది. దీంతో ఆర్చ‌రీ...
Tejaswin shankar won in big 12

తేజస్విన్ శంకర్‌కు స్వర్ణం

న్యూఢిల్లీ : అమెరికాలో మ్యాచ్‌హాటన్‌లో జరుగుతున్న బిగ్12 అవుట్‌డోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ పురుషుల హైజంప్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. 22...

Latest News