Saturday, April 20, 2024
Home Search

హరికృష్ణ - search results

If you're not happy with the results, please do another search
TTDP is not contesting because...

చంద్ర బాబు జైలులో ఉండటం వల్లే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం టి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మన తెలంగాణ / హైదరాబాద్ : తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు...

78 స్థానాల్లో బిఆర్‌ఎస్‌దే విజయం: మంత్రి తలసాని

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాలలో గెలిచి మళ్ళి అధికారం చేపట్టబోయేది బిఆర్‌ఎస్ పార్టేనని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం సనత్...

45 మందితో రెండో జాబితా

మొత్తం100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఇంకా పెండింగ్‌లో 19స్థానాలు గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ సీటు, ఎల్‌బి నగర్ నుంచి మధుయాష్కీ, జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టును...
Film about family values

కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా

స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి దర్శకత్వంలో చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. ఈ...
Golconda Fort History

మధ్యయుగ తెలంగాణ చరిత్రకు దర్పణం

Sometimes it is felt that history is the study of forts too. For that matter, Indian history revolves around the forts. as the Forts...

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

హైదరాబాద్: మేడ్చల్ చెక్‌పోస్టు-కిష్ణాపూర్ మార్గంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు...

భారత్ @107

హాంగ్‌జౌ : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసా రి ఆసియా గేమ్స్‌లో భారత్ రికార్డు స్థాయిలో 107...
Another shock for Chandrababu

చంద్రబాబుకు మరో షాక్

ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో ఎ25గా టిడిపి అధినేతను చేర్చిన సిఐడి మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఎ25గా సిఐడి పేర్కొంది....
TTDP ranks fly black balloons in protest against Chandrababu's arrest

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్ల బెలూన్ల ఎగురవేసిన టి టిడిపి శ్రేణులు

మన తెలంగాణ / హైదరాబాద్ : చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టి టిడిపి శ్రేణులు ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం నల్ల బెలూన్ల ఎగురవేసి నిరసన తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
Kaloji award

కవి జయరాజ్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరా వు పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డును కవి జయరాజ్‌ను ఎంపిక చే యటం ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక,...
End of Diamond Jubilee celebrations at HICC on 1st

1న హెచ్‌ఐసిసిలో వజ్రోత్సవ వేడుకల ముగింపు

ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కెసిఆర్ : సిఎస్ శాంతికుమారి మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1వ తేదీన హెచ్‌ఐసిసిలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
Increase in wages of cultural workers

సాంస్కృతిక సారథుల వేతనాల పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉ ద్యమంలో ప్రజలను చైతన్య పరుస్తూ రాష్ట్ర సా ధనలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సారథి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం వేతనాలు పెంచింది. ఈ...
TNSF

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : టిఎన్‌ఎస్‌ఎఫ్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టిఎన్‌ఎస్‌ఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్,...

చిన్న పిల్లలకు, మహిళలు మంచి వైద్యం అందించాలి : శ్రీనివాస్‌రెడ్డి

మాదాపూర్: అనతికాలంలోనే ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత సేవలను అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సేవలు హర్షించతగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ...

హకీంపేట క్రీడా పాఠశాలలో విద్యార్థుల ధర్నా

శామీర్ పేట : రాష్ట్ర క్రీడా పాఠశాలను అబాసుపాలు చేస్తున్నారని ఆ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకింపేట క్రీడా...

33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం శంకుస్థాపన

నల్లగొండ:మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామపంచాయతీలో గురువారం సుమారు రెండు కోట్ల వ్యయంతో సుదరన్ పవర్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 33/11 కెవి విద్యుత్ ఉపకేందర శంకుస్థాపన ప్రారంభోత్సవం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి...
Harikrishna

స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డిని సస్పెండ్

ఘటనపై వాస్తవ నివేదిక అందించేందుకు 5 గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు హకీంపేట్ ఘటన కలచివేసిందన్న ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మన తెలంగాణ / హైదరాబాద్ : హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో విద్యార్థినీలపై లైంగిక...

ఊరు తెలంగాణ భాష తెలంగాణ

డా. మామిడి హరికృష్ణ రాసిన కావ్యం ఊరికి పోయిన యాళ్ళ ఇది ఎవరికైనా తమ తమ పుట్టిన ఊళ్ళకు తీసుకుపోతుంది. నిక్కరు వేసి బడికి పంపిన అమ్మను జ్ఞాపకం చేస్తుంది ఊరు. వాడ...
Hakimpet sports school OSD Suspend

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో లైంగిక వేధింపులు.. ఓఎస్డీ సస్పెండ్

హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డి హరికృష్ణను సస్పెండ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి నివాస్ గౌడ్ స్పందించారు. ఈ...
A grand closing ceremony of independent India's Diamond Festival

ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులకు భాగస్వామ్యం ప్లాంటేషన్ పేరుతో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జెండాలు పంపిణీ: సిఎస్ శాంతికుమారి వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల...

Latest News