Friday, April 19, 2024
Home Search

హైకోర్టు - search results

If you're not happy with the results, please do another search

భోజ్‌శాల కట్టడంపై ఎఎస్‌ఐ సర్వే.. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు

మధ్యయుగ కాలం నాటి భోజ్‌శాల సముదాయంపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ 11వ శతాబ్ధపు కట్టడం...
Former Calcutta High Court Judge Abhijit Join BJP

బిజెపిలో చేరిన కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి

కోల్‌కత: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేసిన రెండు రోజులకే అభిజిత్ గంగోపాధ్యాయ గురువారం బిజెపిలో చేరిపోయారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన అనంతరం...
High Court verdict on appointment of MLCs under Governor's quota

గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్: గవర్నర్ కోట ఎంఎల్సీ పిటీషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణలు ఎన్నికను గవర్నర్ పున:పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటీషన్ పై హైకోర్టు...
Madras High Court dismissed petition against Udayanidhi

ఉదయనిధిపై పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాసు హైకోర్టు

చెన్నై: డిఎంకెకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొన్నందుకు తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పికె శేఖర్‌బాబు, నీలగిరీస్ ఎంపి ఎ రాజాపై కో వారంటో(అనర్హులుగా...
Karnataka High Court stays Jayalalithaa jewellery handover

జయలలిత నగల అప్పగింతపై కర్నాటక హైకోర్టు స్టే

బెంగళూరు: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జె జయలలితకు చెందిన బంగారు, వజ్రాల ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను మార్చి 26 వరకు నిలిపివేస్తూ కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది. జయలలిత...
Hand over Shahjahan Sheikh to CBI: Bengal High Court Orders

షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించండి: బెంగాల్ హైకోర్టు ఆదేశాలు

కోల్‌కతా : సందేశ్ ఖాళీలో ఇటీవల ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసును కలకత్తా హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్...
Prof Saibaba released from jail

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు తీర్పు

గత కొన్నేళ్లుగా జైల్లో మగ్గుతున్న ప్రొఫెసర్ సాయిబాబాకు విముక్తి లభించింది. బాంబే హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ ఆయనతోపాటు మరో ఐదుగురిని కూడా విడుదల చేయాలని మంగళవారం ఆదేశించింది. సాయిబాబాకు గతంలో విధించిన...
The important order of the High Court is the inquiry and the bench on the Medigadda barrage

మేడిగడ్డ బ్యారేజ్‌పై హైకోర్టులో విచారణ, ధర్మాసనం కీలక ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్ట్‌లో సోమవారం విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ప్రభుత్వం జుడిషియల్ విచారణ కోరిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌జడ్జ్‌తో విచారణ...

తాంత్రికులు బాబాలపై నమ్మిక విచారకరం:బొంబాయి హైకోర్టు

ముంబై : కాలం ఎంతో పురోగమిస్తోందని అనుకుంటూ ఉన్నా ఇప్పటికీ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి తాంత్రికులు, బాబాల తలుపు తడుతున్నారు. ఇది దురదృష్టకరం, విచారకరం అని బొంబాయి హైకోర్టు తెలిపింది. గత...
Shahjahan Sheikh to arrested by CBI or ED: Calcutta High Court

షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఇడి కూడా అరెస్టు చేయవచ్చు: కలకత్తా హైకోర్టు

కోల్‌కతా: సందేశ్‌ఖలిలో మహిళలపై లైంగిక అత్యాచారాలు, భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత షాజహాన్ షేఖ్‌ను సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) లేదా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు...
Supreme Court starts entertaining petitions against rejection of nomination papers

లైంగిక దాడి కేసులో కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బాలికలు తమ లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోవల్సి ఉంటుందని కలకత్తా హైకోర్టు వెలువరించిన తీర్పు వివాదాస్పదం అయింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తనంత తానుగా స్పందించి, సుమోటోగా విచారణకు...

సింహాలకు ఆ పేర్లు మార్చండి:కలకత్తా హైకోర్టు

కోల్‌కత: బెంగాల్ సఫారీ పార్కులోని ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన అక్బర్ అనే మగ సింహానికి, సీత అనే ఆడ సింహానికి పేర్లు మార్చాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది....
Farmers should not use tractor Trolleys on highways: Punjab HC

హైవేలపై ట్రాక్టర్లను ఎలా నడుపుతారు: రైతులను ప్రశ్నించిన హైకోర్టు

చండీగఢ్: మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ట్రాలీలను హైవేలలో నడపడానికి వీల్లేదని పంజాబ్, హర్యానా హైకోర్టు మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులకు తెలిపింది. ప్రాథమిక హక్కుల గురించే కాదు రాజ్యాంగ...

పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్ : పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను...
High Court green singal release of Rajadhani Files

‘రాజధాని ఫైల్స్’ విడుదలకు హైకోర్టు ఓకే

రాజధాని పైల్స్ మూవీ విడుదలపై స్టే విధించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఈ మూవీ తీశారంటూ వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన...
HIgh Court

గవర్నర్ కోటా ఎంఎల్‌సిల వివాదంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్

మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్‌సిల ఎన్నిక వివాదంపై హైకోర్టులో గురువారం మరోమారు విచారణ జరిగింది. గురు వారం ఉదయం నుంచి పిటిషన్‌పై కోర్టులో సుదీర్ఘంగా ఇరుపక్షాల వారు తమ వాదనలు...
Supreme Court starts entertaining petitions against rejection of nomination papers

ముగ్గురు హైకోర్టు జడ్జీల బదిలీ అభ్యర్థనపై కొలీజియమ్ సిఫారసు

న్యూఢిల్లీ : ముగ్గురు హైకోర్టు జడ్జీల అభ్యర్థనపై వారిని బదిలీ చేయడానికి సుప్రీం కోర్టు కొలీజియమ్ సిఫార్సు చేసింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి,...

రైతుల ఢిల్లీ మార్చ్..సరిహద్దుల మూసివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

ఛండీగఢ్ : రైతుల ఢిల్లీ ఛలో ఉద్యమం మంగళవారం సాగనున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను హర్యానా ప్రభుత్వం మూసివేయడం, మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీస్‌లను రద్దుచేయడం తదితర చర్యలను వ్యతిరేకిస్తూ సోమవారం పంజాబ్‌హర్యానా హైకోర్టులో...

బుల్‌డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది : మధ్యప్రదేశ్ హైకోర్టు

భోపాల్ : క్రిమినల్ కేసులు నమోదైన వారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్‌తో పడగొట్టించడం పై మధ్య ప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధి విధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక...
Karnataka CM Siddaramaiah fined Rs 10000 by High Court

కర్ణాటక సిఎం సిద్ధరామయ్యకు హైకోర్టు రూ .10 వేలు జరిమానా

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు 2022 లో నమోదైన కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. రోడ్లను దిగ్బంధించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారంటూ ఈ...

Latest News