Friday, April 26, 2024
Home Search

పెట్రో ధరల - search results

If you're not happy with the results, please do another search
cut in excise duty, petrol cheaper by over Rs 8, diesel by Rs 7 per litre

పెట్రోల్‌లో రూ.8.69, డీజిల్‌లో రూ. 7.05 ధరలు తగ్గుదల

  న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆదివారం నుంచి లీటర్ పెట్రోల్‌పై రూ. 8.69, లీటర్ డీజిల్‌పై రూ. 7.05 వంతున ధరలు...
Tamil Nadu FM thiagarajan comments on petrol

పెట్రో ధరలు పెంచినప్పుడు అడిగారా ?

రాష్ట్రాలు పన్నులు తగ్గించాలనడాన్ని తప్పుబట్టిన తమిళనాడు చెన్నై : పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.... రాష్ట్రాలు కూడా పన్నులను తగ్గించాలని కోరడాన్ని తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ విమర్శించారు. ధరలు...

పెట్రోల్, డీజెల్ ధరలపై ఊరట

లీటరు పెట్రోల్ రూ.9.50 డీజిల్ రూ.10తగ్గే అవకాశం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200సబ్సిడి ఉక్కు స్టీల్‌పైసుంకాల తగ్గింపు మనతెలంగాణ/హైదరాబాద్ : వాహన వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్‌పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటిని...
PM Modi comments on Fuel Price Hike

పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్రాలే కారణం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం కరోనాపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రో ధరలపై...

పెట్రో ధరల పెంపుపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయింది : కాంగ్రెస్

న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా కాంగ్రెస్ మండిపడింది. పెరిగిన పెట్రోల్ ధరలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా...
KTR tweet on TET postponement

జలగల్లా పెట్రో ధరలు

సబ్‌కా సాథ్ వికాస్ కాదు.. సబ్‌కా సత్తేనాశ్ కేంద్రానికి రాసిన లేఖలో మండిపడిన మంత్రి కెటిఆర్ బిజెపి వారివన్నీ అబద్ధాలే అంతా ప్రగతి అని చెబుతున్నా మోడీ పాలనలో నిజానికి అంతా సర్వనాశనమే ధరల అదుపులో...

పెట్రో ధరలపై ప్రధాని మోడీ రెండు నాల్కలు

యుపిఎ హయాంలో గగ్గోలుపెట్టి ఇప్పుడెందుకు ధరలు పెంచుతున్నారు? : మంత్రి కెటిఆర్ ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై...
Congress Padayatra from Kashmir to Kanyakumari

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు…. కాంగ్రెస్ శ్రేణుల నిరసన

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల పోరుబాట మన తెలంగాణ/హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన...

పెట్రో, డీజిల్ ధరల పెంపుపై మోడీపై మండిపడ్డ మంత్రి కెటిఆర్

  హైదరాబాద్: చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోడీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్‌లో పవర్ హాలీడే ప్రకటించడంపై బిజెపిపై సెటైర్లు...
Centre reduces excise duty on petrol by petrol, diesel

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

న్యూఢిల్లీ: దేశంలో ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై లీటరుకు 90 పైసలు, డీజిల్‌పై 76 పైసల చొప్పున మంగళవారం ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో...

నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు

అయిదు రోజుల్లో రూ.3.20 పెంపు న్యూఢిల్లీ: వరసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం కూడా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 80 పైసలు పెంచాయి. దీంతో గత అయిదు...
Petrol and Diesel Prices

5 రోజుల్లో నాలుగోసారి పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల

నాలుగు పెంపుదలతో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.20 చొప్పున పెరిగాయి న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం లీటరుకు 80 పైసలు పెరిగాయి, చమురు సంస్థలు ముడిసరుకు ధరలను వినియోగదారులకు బదిలీ చేయడంతో...
Petrol Price hike 89 Paise for 4th Day 

వరుసగా నాలుగోరోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

న్యూఢిల్లీ: వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై, 89 పైసలు, లీటర్ డీజిల్ పై 86 పైసలు పెరిగాయి. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని...
Strike for fuel rate hike in Hyderabad

పెట్రో ధరల పెంపుకు నిరసనగా దద్దరిల్లిన నగరం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ నగరంలో గురువారం ధర్నాలతో దద్దరిల్లింది. పెంచిన పెట్రోలు, డీజిల్ , గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. నగర వ్యాప్తంగా టిఆర్‌ఎస్...
MLC Kavitha Protest against Fuel price hike

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా టిఆర్ఎస్ ధర్నా..

హైదరాబాద్: కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మంత్రులు...
Petrol Price hike 89 Paise for 4th Day 

దేశంలో రెండో రోజు పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో వరుసగా రెండో రోజు (బుధవారం) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధర 80 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.01 కాగా,...
Petrol Price hike 89 Paise for 4th Day 

అమెరికాలో 14 ఏళ్ల గరిష్ఠానికి పెరిగిన పెట్రోల్ ధరలు

వాషింగ్టన్: అగ్రరాజ్యమైన అమెరికాలో పెట్రోల్ ధరలు గరిష్ఠస్థాయికి చేరాయి. అయినా మన దేశం ధరల కన్నా తక్కువే. ఓ గ్యాలన్ పెట్రోల్ ధర మార్చి 10న 4.31 డాలర్లు(అంటే రూ. 329కి) చేరింది....
Protest against Fuel price hike in Kazakhstan

కజఖస్తాన్‌లో పెట్రోల్ ధరల పెంపుపై ప్రజా ఆందోళన..

కజకిస్థాన్‌లో ఆందోళనలు హింసాత్మకం డజన్ల కొద్దీ నిరసనకారులు మృతి, 12మంది పోలీసులు మృత్యువాత మాస్కో: కజకిస్తాన్‌లోని అతి పెద్ద నగరం అల్మాటిలో బుధవారం రాత్రి పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలపై దాడులు...
Punjab Govt Reduces Fuel Prices

పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించిన పంజాబ్..

చండీగఢ్: పెట్రోల్, డీజిల్ పై పంజాబ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది. గత కొన్ని రోజులుగా చమురు ధరలను భారీగా పెంచిన  కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం డీజిల్ పై రూ.7, పెట్రోల్...
Petrol And Diesel Price Drop in many states

పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...

Latest News